World Cup: భారత్‌లో మరో వరల్డ్ కప్.. ఇదే మొదటిసారి!
- భారత్‌లో ఖో ఖో వరల్డ్ కప్
- ఖో ఖోకు పుట్టినిల్లు భారత్
- 2032 ఒలింపిక్స్‌లో చోటే లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
First Kho Kho World Cup in India: మరో వరల్డ్ కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ‘ఖో ఖో వరల్డ్ కప్’ వచ్చే ఏడాది భారతదేశంలో జరుగనుంది. 2025లో ఖో ఖో ప్రపంచ కప్ మొదటి ఎడిషన్ భారత్‌లో జరుగుతుందని ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఖో ఖో ఫెడరేషన్ సంయుక్తంగా బుధవారం ప్రకటించాయి. 24 దేశాలు, ఆరు ఖండాల నుండి.. 16 పురుష, 16 మహిళా జట్లు ఈ మెగా టోర్నీలో పాల్గొననున్నాయి.
Also Read: Tecno POP 9 Price: 10 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్.. బెస్ట్ కెమెరా, బిగ్ బ్యాటరీ!
Also Read
- Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
- Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
ఖో ఖో పుట్టినిల్లు భారత్ అన్న విషయం తెలిసిందే. బురదలో ప్రారంభమైన ఈ క్రీడ.. నేడు మ్యాట్ మీదకు వెళ్ళింది. ప్రపంచవ్యాప్తంగా 54 దేశాలు ఖో ఖో ఆడుతున్నాయి. 2032 ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకోవడమే లక్ష్యమని ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీ సుధాన్షు మిట్టల్ అన్నారు. ‘మొదటి ఖో ఖో ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఈ టోర్నమెంట్ కేవలం పోటీకి సంబంధించినది కాదు.. అన్ని దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడం. ఖో ఖో గొప్పతనాన్ని ప్రపంచానికి చూపాలి. 2032 నాటికి ఖో ఖోను ఒలింపిక్ క్రీడగా గుర్తించడమే మా అంతిమ లక్ష్యం. అందుకు ఈ ప్రపంచకప్ తొలి అడుగు’ అని సుధాన్షు తెలిపారు.
తాజావార్తలు
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!