Site icon NTV Telugu

Khammam Injection Case Live: ఖమ్మం ఇంజక్షన్ హత్యకేసులో సంచలన విషయాలు

acp kmm

Maxresdefault (2)

Live: ACP Reveals Sensational Facts About Khammam Injection Case | Ntv Live

సంచలనం కలిగించిన ఖమ్మం ఇంజెక్షన్ హత్యకేసులో కీలక విషయాలు వెల్లడించారు ఏసీపీ..ఖమ్మం జిల్లాలో సూది మందు హత్య కేసు కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. సోమవారం జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. చింతకాని మండలంలోని మున్నేటి సమీపంలో ఉన్న గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులే జమాల్ సాహెబ్​ను అంతమొందించేందుకు పక్కా ప్రణాళిక చేసినట్లు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు.

Exit mobile version