Kethika Sharma : టైట్ ఫిట్ డ్రెస్ లో మతిపోగొడుతున్న హాట్ బ్యూటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేతిక శర్మ.. ప్రస్తుతం ఈ భామ తెలుగు ఇండస్ట్రీ లో బాగా పాపులర్ అయింది. తన హాట్ స్ట్రక్చర్ తో తెలుగు మూవీ మేకర్స్ ని బాగా ఆకర్షిస్తుంది.ఈ భామ మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించి ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ చిత్రం లో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రం లో కేతిక ఘాటైన అందాలతో యువతకి నిద్ర లేకుండా చేసింది.. కానీ రొమాంటిక్ సినిమా ఈ భామకు హిట్ ఇవ్వలేకపోయింది.ఆ తర్వాత నాగ శౌర్య తో నటించిన లక్ష్య సినిమా కూడా ఈ భామను నిరాశపరిచింది. కానీ కేతిక మాత్రం సోషల్ మీడియా లో తన గ్లామర్ తో యూత్ లో తన క్రేజ్ పెంచుకుంటూ పోతుంది. గ్లామర్ పరంగా హద్దులు చెరిపేస్తూ తన బిగువైన అందాలతో రెచ్చగొడుతుంది.ఈ భామ గత ఏడాది పంజా వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా అనే సినిమా లో కూడా నటించింది.
వైష్ణవ్ తేజ్, కేతిక పెయిర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన ఆ సినిమా మాత్రం విజయం సాధించలేదు.దీనితో కేతిక కి మరోసారి నిరాశ ఎదురైంది అయితే కేతిక శర్మ రీసెంట్ గా పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్ గా నటించింది.. అయితే బ్రో మూవీకి ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీనితో ఈ సినిమా కలెక్షన్స్ కూడా తగ్గుతూ వస్తున్నాయి.కేతిక తాను నటించిన సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నప్పటికీ తన ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది. తాజాగా కేతిక శర్మ మత్తెక్కించే పరువాలతో స్టన్నింగ్ ఫోజులు ఇచ్చింది. టైట్ ఫిట్ టాప్ , జీన్స్ ప్యాంట్ ధరించి సరస్సు ఒడ్డున కేతిక ఇస్తున్న స్టైలిష్ ఫోజులు మాములుగా లేవు.కేతిక ఆస్ట్రియా వెకేషన్ లో భాగంగా ఈ ఫోజులు ఇచ్చింది. దీనితో నెటిజన్లు ఈ హాట్ ఫొటోస్ పై కొంటె కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?