Bomb Threat: ఎయిరిండియా విమానానికి బాంబ్ బెదిరింపులు..
- కేరళలో ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపులు..
- కొచ్చి - లండన్ గాట్విక్ విమానంలో బాంబు పెట్టినట్లుగా కాల్ చేసిన వ్యక్తి..
- నిందితుడిపై కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Threat: తమ టికెట్‌ను పునరుద్దరించలేదన్న కోపంతో ఓ వ్యక్తి విమానంలో బాంబు బెదిరింపులకు పాల్పడిన ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం అర్ధరాత్రి ముంబయిలోని ఎయిర్ ఇండియా కస్టమర్ కేర్ సెంటర్‌కు ఓ వ్యక్తి కాల్ చేసి కొచ్చి – లండన్ గాట్విక్ విమానంలో బాంబు పెట్టినట్లుగా వార్నింగ్ ఇచ్చాడని అధికారులు చెప్పుకొచ్చారు. విషయం తెలుసుకున్న కొచ్చి ఎయిర్ పోర్ట్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేశారు. తీవ్ర గాలింపుల తర్వాత అది తప్పుడు సమాచారం అని నిర్ధారించడంతో విమానం లండన్‌కు స్టార్ట్ అయింది.
Read Also: MLA Jagadish Reddy: బీఆర్‌ఎస్ బీఫాంపై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడం చట్ట వ్యతిరేకం..
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ఈ ఘటనపై ఎయిర్ పోర్టు అధికారులు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దర్యాప్తులో కాల్ చేసిన వ్యక్తి లండన్‌కు టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికుడు షుహైబ్ అని తెలిసింది. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఇక, పోలీసుల వివరాల ప్రకారం.. షుహైబ్ మంగళవారం తన భార్య, కుమార్తెతో కలిసి AI 149 విమానంలో లండన్‌కు వెళ్లాల్లి.. అదే సమయంలో ఆయన కుమార్తె ఫుడ్ పాయిజనింగ్‌తో ఇబ్బంది పడుతుండడంతో టికెట్‌ను మరో రోజు రీషెడ్యూల్ చేయాలని ఎయిర్‌లైన్స్‌ను షూహైబ్ కోరారు. దానికి ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ అందుకు నిరాకరించడంతో నిరాశ చెందిన అతడు బాంబు బెదిరింపు చర్చలకు పాల్పడ్డాని పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!