Mamata Banerjee : మమతా బెనర్జీతో కేజ్రీవాల్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తో సమావేశం అయ్యారు. ఆయన వెంట ఎంపీలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, ఢిల్లీ విద్యా శాఖ మంత్రి అతిషి ఉన్నారు. ఈ సందర్భంగా కీలక అంశాలపై వీరు ఇరువురు చర్చించారు. ప్రధానంగా కేంద్రం ప్రభుత్వం బీజేపీయేతర రాష్ట్రాలు, ప్రభుత్వాల పట్ల అనుసరిస్తున్న వివక్షను, కక్ష సాధింపు చర్యలపై ఈ మీటింగ్ లో చర్చించినట్లు తెలుస్తుంది.
Also Read : Devera: ఏం.. జాన్వీ పాప.. నువ్వు ఇలాంటి పనులు చేయొచ్చా..?
Also Read
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
ప్రధానంగా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకు రావడం పట్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీ సర్కార్ కు సర్వాధికారాలు ఉంటాయని సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చినా.. ఆదరా బాదరాగా కేంద్రం ఆర్డినెన్స్ తీసుకు వచ్చిందని ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మమతా బెనర్జీకి వివరించారు. ప్రస్తుతం లోక్ సభలో ఆమోదం పొందినా రాజ్యసభలో ఆమోదం పొందకుండా ఉండేందుకు తమకు సహకరించాలని కోరారు.
Also Read : Off The Record: సిట్టింగ్ ఎమ్మెల్యేని టార్గెట్ చేసిన సొంత పార్టీ నేతలు..!
ఇందుకు సంబంధించి పూర్తి హామీ ఇచ్చేందుకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సుముఖత వ్యక్తం చేస్తుంది. మరో వైపు తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ సైతం ఆప్ సర్కార్ కు తమ మద్దతును ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఈ తరుణంలో జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ సైతం కేజ్రీవాల్ కు సపోర్ట్ గా నిలిచాడు. బీజేపీయేతర పార్టీలన్నీ ఈ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!