Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Keerthy Suresh Writing Script Plans Direction New Journey

Keerthy Suresh : కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్న కీర్తి సురేష్ ..

Published Date :November 22, 2025 , 8:40 am
By Mounika
Keerthy Suresh : కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్న కీర్తి సురేష్ ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

సాధారణంగా ఇండస్ట్రీలో హీరోయిన్‌లకు పెళ్లి తర్వాత కెరీర్ స్లో అవుతుందనే సెంటిమెంట్‌కి కీర్తి సురేష్ గట్టి చెక్ పెట్టేసింది. ఎందుకంటే పెళ్లి తర్వాత మరింత స్పీడ్‌గా ప్రాజెక్టులు చేస్తూ ‘రివాల్వర్ రీటా’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న కీర్తి, తన మనసులో చాలాకాలంగా దాచుకున్న ఒక పెద్ద కలను బయటపెట్టింది. నటన మాత్రమే కాదు, ఇప్పుడు సినిమాల మేకింగ్‌పై కూడా తన ఫోకస్ పెంచింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, ‘‘నేను సొంతంగా ఒక స్క్రిప్ట్ రాస్తున్నా’’ అని చెప్పిన మాట ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అంటే కీర్తి డైరెక్షన్ వైపు అడుగులు వేస్తుందన్నమాట. కంగనా రనౌత్‌లా నటిస్తూ, డైరెక్ట్ కూడా చేసే ‘లేడీ మెగాఫోన్’ ట్రాక్‌లోకి కీర్తి దిగడానికి సిద్ధమైందని ఫిలింనగర్‌లో చర్చ సాగుతోంది. కానీ..

Also Read : Anupama Parameswaran: వారు నాకు ఎప్పుడు స్పెషలే..

యాక్టింగ్ చేస్తూనే డైరెక్షన్‌ను హ్యాండిల్ చేయడం చిన్న విషయం కాదు. అజయ్ దేవగన్, కంగనా లాంటి కొద్దిమంది మాత్రమే ఈ బ్యాలెన్స్‌ను ప్రూవ్ చేశారు. ఇప్పుడు కీర్తి కూడా ఆ లిస్టులో చేరేందుకు సీరియస్‌గా ప్రయత్నిస్తుంది. ‘మహానటి’ లో సావిత్రి గారి వంటి గొప్ప నటిగా మెప్పించిన కీర్తి, నిజ జీవితంలో కూడా ఆమెలాగే డైరెక్షన్ వైపు అడుగులు వేయడం యాదృచ్ఛికమైనప్పటికీ చాలా ఆసక్తికరం. ఇక వ్యక్తిగత విషయాల్లో కూడా కీర్తి తన భర్త గురించి ప్రస్తావిస్తూ..

‘‘నా భర్త సినిమాల జోలికి రారు నాతో నటించే ఛాన్స్ లేదు’’ అని నవ్వుతూ చెప్పింది. అంటే ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్‌ను ఆమె ఎంత ప్రాక్టికల్‌గా బ్యాలెన్స్ చేస్తోందో అర్థమవుతోంది. దీంతో భర్త సపోర్ట్ ఉన్నా, తన కెరీర్‌ను తనే నిర్మించుకోవాలనే ఆత్మవిశ్వాసం ఆమెలో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు, మహిళల భద్రతపై కీర్తి వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆలోచింపజేస్తున్నాయి. తనకూ, సమంతకూ సంబంధించిన ఒక డీప్‌ఫేక్ వీడియో చూసి ఎంత భయపడిపోయానో చెప్పిన ఆమె, ‘‘ఇలాంటి సైబర్ ముప్పుల నుంచి మహిళలను రక్షించేందుకు విదేశాల్లో ఉన్నంత కఠిన చట్టాలు మన దేశంలో కూడా రావాలి’’ అని డిమాండ్ చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Keerthy deepfake issue
  • Keerthy direction plans
  • Keerthy Suresh career after marriage
  • Keerthy Suresh director
  • Keerthy Suresh husband

తాజావార్తలు

  • Chairman’s Desk : మోడీని సుదీర్ఘకాలం అధికారంలో ఉంచిన ఆ రహస్యం ఏంటి.?

  • Iran War : అణుముప్పు అంచున మధ్యప్రాచ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన.!

  • CM Chandrababu : హైదరాబాద్ ను మించేలా అమరావతిని నిర్మిస్తాం

  • Rythu Bharosa: ఖాతాల్లోకి రూ.6 వేలు.. మూడు రోజులే ఛాన్స్..

  • Deep Sleep Tips: నిద్రలేమి సమస్యకు సులభ పరిష్కారాలు.. రాత్రంతా గాఢ నిద్ర ఖాయం

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions