Keerthi Suresh : బాలీవుడ్ లో బంఫర్ ఆఫర్ పట్టేసిన కీర్తి సురేష్.. ఆ హీరో సినిమాలో ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న హీరోయిన్లు చాలా మంది బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ ను అందుకుంటున్నారు… కొందరు అక్కడ నిలుపుకోవాలని ట్రై చేస్తుంటే మరికొందరు మాత్రం వరుస ఆఫర్స్ ను అందుకుంటూ బిజీగా ఉన్నారు. అందులో రష్మిక మందన్న తగ్గేదేలే అంటుంది.. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా ఆ లిస్టులోకి చేరింది.. బాలీవుడ్ లో మరో ఆఫర్ ను పట్టేసింది..
ఎప్పుడు పద్దతిగా కనిపించే కీర్తి సురేష్ ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచేసింది.. ప్రస్తుతం ఈ చిన్నది తెలుగు, తమిళ్ తో పటు బాలీవుడ్ లోనూ నటిస్తుంది. బాలీవుడ్ లో కీర్తిసురేష్ ప్రస్తుతం వరుణ్ ధావన్ తో కలిసి బేబీ లో నటిస్తుంది. ఈ షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తుంది.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు టాక్ వినిపిస్తుంది..
Also Read
- England Team: ఇంగ్లాండ్ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరు..? కెప్టెన్సీ రేసులో సీనియర్ బ్యాటర్..
- PM Modi: ఇన్స్టాగ్రామ్ వాడండి, యూత్‌కు దగ్గరకండి.. మంత్రులకు మోడీ క్లాస్..
- Price Change: 200MP కెమెరా, 6510mAh బ్యాటరీ, 16GB RAM గల Vivo ఫోన్.. ధరలో మార్పులు..
- CJP Protest: జంతర్ మంతర్ వద్ద సంచలనం.. పోలీస్ కానిస్టేబుల్ రాజీనామా..
ఇందులో నిజమేంత ఉందో తెలియదు కానీ ఈ వార్త నిజమైతే కీర్తిసురేష్ క్రేజ్ బాలీవుడ్ లో పెరగడం ఖాయం. ప్రియదర్శన్ అక్షయ్ కుమార్ తో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ హారర్ కామెడీ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీలో హీరోయిన్ గా అలియా భట్, కియారా అద్వానీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.. వాళ్ళతో పాటు కీర్తి సురేష్ కూడా ఉందనే వార్త చక్కర్లు కొడుతుంది..
తాజావార్తలు
-
England Team: ఇంగ్లాండ్ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరు..? కెప్టెన్సీ రేసులో సీనియర్ బ్యాటర్..
-
PM Modi: ఇన్స్టాగ్రామ్ వాడండి, యూత్‌కు దగ్గరకండి.. మంత్రులకు మోడీ క్లాస్..
-
Bhatti Vikramarka : సింగరేణి బ్లాకులు ప్రైవేట్ పరమైతే తీవ్ర ప్రమాదం
-
Nara Rohith: ‘కపాలి’తో సర్ప్రైజ్ ఇచ్చిన నారా రోహిత్.. పోస్టర్‌తోనే హైప్!
-
Price Change: 200MP కెమెరా, 6510mAh బ్యాటరీ, 16GB RAM గల Vivo ఫోన్.. ధరలో మార్పులు..
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!