Site icon NTV Telugu

Kavya Thapar : స్టన్నింగ్ లుక్స్ తో రెచ్చగొడుతున్న కావ్య థాపర్..

Whatsapp Image 2023 07 10 At 5.06.14 Pm

Whatsapp Image 2023 07 10 At 5.06.14 Pm

కావ్య థాపర్.ఈ భామ ఏక్ మినీ కథ సినిమా తో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఏక్ మినీ కథ గత ఏడాది ఓటీటీ లో విడుదలయి మంచి విజయం సాధించింది. యంగ్ హీరోయిన్ సంతోష్ శోభన్ సరసన హీరోయిన్ గా ఈ గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించింది.ఏక్ మినీ కథ సినిమా లో తన బ్యూటిఫుల్ లుక్ తో అదరగొట్టింది కావ్య థాపర్. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది ఈ భామ..ఈ హాట్ హీరోయిన్ తన గ్లామర్ తో సోషల్ మీడియా లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది.మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కావ్య థాపర్ 2018 లో ఈ మాయ పేరేమిటో అనే సినిమా తో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ సినిమా అంతగా విజయం సాధించలేదు.. ఏక్ మినీ కథ సినిమా నే కావ్యకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ముంబై బ్యూటీ పైగా మోడలింగ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన హీరోయిన్ కావడంతో గ్లామర్ షో లో ఏమాత్రం కూడా హద్దులు లేకుండా నటించింది.

సోషల్ మీడియా లో కూడా కావ్య హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. అప్పుడప్పుడూ నెటిజన్ల కు అందాల విందు చేస్తోంది. తాజాగా కావ్య థాపర్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ తన గ్లామర్ తో ఆకట్టుకుంది.కావ్య ఇస్తున్న టెంప్టింగ్ ఫోజులు కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది.. ఈ యంగ్ బ్యూటీ గ్లామర్ కి నెటిజన్లు తెగ ఫిదా అవుతున్నారు. కావ్య థాపర్ నటించిన ఏక్ మినీకథ మంచి విజయం సాధించిడంతో కావ్య థాపర్ కు విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు 2 సినిమా లో ఆఫర్ వచ్చింది.బిచ్చగాడు 2 సినిమా రీసెంట్ గా విడుదల అయింది.. ఈ సినిమాలో తన గ్లామర్ తో అలరిస్తూనే ఎంతో ఎమోషనల్ గా నటించి అందరినీ మెప్పించింది.కానీ ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.అయితే ఈ సినిమాకు కలెక్షన్స్ బాగానే వచ్చినట్లు సమాచారం.

Exit mobile version