Kavya Thapar: అబ్బా.. ఇలా చూపిస్తే కుర్రాళ్లు ఏమైపోతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కావ్య థాపర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల మనసు దోచుకుంది.. ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత ‘ఏక్ మినీ కథ’ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి విడుదలై భారీ హిట్ ను అందుకుంది.. ఈ మూవీలో అమృత అనే పాత్రలో చాలా సహజంగా నటించడమే కాకుండా ఊహించని విధంగా అందాలు కూడా ఆరబోసింది. అయితే ఈ మూవీ ఫలితం కూడా ఈమెకు పెద్దగా ఉపయోగపడలేదు… ఇప్పుడు రవితేజ సినిమా అమ్మడుకు ప్లస్ అవుతుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా అందాల డోస్ పెంచుతుంది.. తాజాగా కుర్రాళ్ల గుండెలు బద్దలయ్యేలా ఫోటోలను షేర్ చేసింది..
విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు2’ మూవీ సక్సెస్ అవ్వడంతో ఈమెకి కొంచెం ప్లస్ అయ్యింది అని చెప్పాలి. ఈ సినిమాలో హేమ అనే పాత్రలో ఈమె చాలా చక్కగా నటించింది. అందుకే రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇక సోషల్ మీడియాలో ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. రోజు రోజుకు హీటు పెంచుతుంది.. హాట్ అందాలతో బోల్డ్ ఫోటో షూట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది..
Also Read
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
- Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
ఈ ముంబయి బ్యూటీ కావ్య థాపర్‌కి టాలీవుడ్‌లో మంచి ఆఫర్స్ వస్తున్నాయి.ఇటీవల విడుదలైన రవితేజ ఈగల్ సినిమాలో కూడా ఈ అమ్మడు నటించింది.. ఇక ఊరి పేరు భైరవకోన చిత్రంలో కూడా యాక్ట్ చేసింది ఈ బ్యూటీ. తాజాగా వెరైటీ డ్రెస్సులో ఎద అందాలతో పిచ్చెక్కించింది కావ్య థాపర్.. ఆ ఫోటోలలో బ్లూ శారీలో మెరిసింది.. చిన్న బ్లౌజ్ లో భారీ ఎద అందాలను కనిపించేలా ఫోటోలకు పోజులిచ్చింది.. అవి కాస్త వైరల్ అవ్వడంతో కుర్రాళ్లు ఫోటోలను లైకు, షేర్లతో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.. ఇలాంటి ఫోటోలు నెవ్వర్ బిఫోర్ అంటూ రచ్చ చేస్తున్నారు.. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..

తాజావార్తలు
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
