Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Karnataka Koppal Three Members Of A Family Found Dead Murder Suspected

Karnataka: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి.. హత్యగా అనుమానం!

Published Date :May 28, 2024 , 8:54 pm
By Suresh Maddala
Karnataka: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి.. హత్యగా అనుమానం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

కర్ణాటకలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పదస్థతిలో మృతిచెందారు. అయితే హత్య జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Karnataka: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి.. హత్యగా అనుమానం!

కొప్పల్ తాలూకాలోని హోసలింగాపూర్‌లో మంగళవారం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులు రాజేశ్వరి (50), ఆమె కుమార్తె వసంత (28), వసంత కుమారుడు సాయిధర్మతేజ్ (5)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నారు. అయితే ముగ్గురు హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.

వసంతకు రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల గ్రామంలోని ఒక వ్యక్తితో వివాహం జరిగింది. ఆమె తన తల్లి , కొడుకుతో కలిసి హోసలింగాపూర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తోంది. ఆమె హోసలింగాపూర్ సమీపంలోని బొమ్మల తయారీ కర్మాగారంలో ఉద్యోగం చేస్తోంది. వేరే మతానికి చెందిన సహోద్యోగిని వివాహం చేసుకుంది.

ఇది కూడా చదవండి: T20 World Cup 2024 Semifinals: సెమీఫైనల్ చేరుకొనే ఆ 4 టీమ్స్ ఇవే..

మే 28వ తేదీన రాజేశ్వరి మరో కుమార్తె.. తల్లికి ఫోన్ చేస్తే స్పందించలేదు. దీంతో ఆమె వీరింటికి రావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వసంత బెడ్‌రూమ్‌లో… రాజేశ్వరి, సాయిధర్మతేజ్‌ల మృతదేహాలను వంటగదిలో గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Family found dead
  • karnataka
  • Koppal
  • Murder suspected
  • Three members

తాజావార్తలు

  • DME Fuel: వంట గ్యాస్ ధరలకు ఇక చెక్.. మార్కెట్లోకి భారత్ సొంత గ్యాస్! ఇక సామాన్యుడికి పండగే

  • Water Crisis: తాగడానికి చుక్క నీరు కూడా దొరకదా? డేంజర్‌ జోన్‌లో హైదరాబాద్‌!

  • Potti Sriramulu Statue: నేడు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ.. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం!

  • Rajya Sabha Elections: పోటీ లేకుండానే విక్టరీ.. రాజ్యసభ ఎన్నికల్లో 26 స్థానాలు ఏకగ్రీవం.. మూడు రాష్ట్రాల్లో మాత్రం!

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions