Kannappa : రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్న కన్నప్ప టీజర్..
- కన్నప్ప టీజర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన
- రికార్డు వ్యూస్ తో దూసుకుపోతుందిగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kannappa : మంచు విష్ణు నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ “కన్నప్ప”..ఈ సినిమా మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ ..ఎన్నో సంవత్సరాల తరువాత ఎట్టకేలకు ప్రారంభించారు.ఈ సినిమాను మహాభారతం సీరియల్ కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించారు.ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అవా ఎంటర్టైన్మెంట్స్ ,24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్,అక్షయ్ కుమార్ ,మోహన్ లాల్ ,శివ రాజ్ కుమార్ వంటి పాన్ ఇండియా స్టార్స్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ మరియు స్టీఫెన్ దేవసి మ్యూజిక్ అందిస్తున్నారు.
Read Also :Pooja Hegde : టాలీవుడ్ నాకెంతో ప్రత్యేకం..
Also Read
- Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా..
- Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
- UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
- Sahil Wakode Death: IIT బాంబే విద్యార్థి సాహిల్ కేసులో కీలక మలుపు.. సీసీటీవీలో ఎగ్జామ్ హాల్ దృశ్యాలు..
రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ లో ప్రభాస్ పాల్గొన్నట్లు చిత్ర యూనిట్ అప్డేట్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.ఈ సినిమాలో ప్రభాస్ ఎలాంటి పాత్ర చేసాడో అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది.గ్రాండ్ విజువల్స్ తో సినిమా ఎంతో రిచ్ గా సాగింది.అయితే టీజర్ లో ప్రభాస్ లుక్ కనిపించకుండా మానేజ్ చేసారు.ఇదిలా ఉంటే ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.ఈ టీజర్ ఏకంగా 7 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్నట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది .ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
- Tags
- kannappa
- manchu vishnu
- Teaser
తాజావార్తలు
-
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
-
Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
-
Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా..
-
Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!