Kannappa : కన్నప్ప టీజర్ రిలీజ్ టైం ఫిక్స్..
- కన్నప్ప టీజర్ రిలీజ్ టైం ఫిక్స్
- టీజర్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kannappa : మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “కన్నప్ప”.కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ,ఆవా ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాను ముకేశ్ కుమార్ సింగ్ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి మంచు విష్ణు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ఆపోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది.కన్నప్ప మూవీని పాన్ ఇండియా రేంజ్ లో భారీగా రిలీజ్ చేయనున్నారు.దీనితో పాన్ ఇండియా నటులను ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో నటించేందుకు తీసుకున్నారు.’
Read Also :Pushpa 2 : డిసెంబర్ లో పుష్ప 2 రిలీజ్..?
Also Read
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ,అక్షయ్ కుమార్ ,మోహన్ లాల్ ,శివరాజ్ కుమార్ ,మోహన్ బాబు వంటి పాన్ ఇండియా స్టార్స్ నటిస్తున్నారు.దీనితో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగిపోయాయి.ఇదిలా ఉంటే రీసెంట్ గా ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయినట్లు మేకర్స్ ప్రకటించగా ఆ న్యూస్ బాగా వైరల్ అయ్యింది.ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ ను జూన్ 14 రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఓ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే..తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ టైం ఫిక్స్ అయింది.నేడు 2.58 గంటలకు ఈ సినిమా టీజర్ రిలీజ్ కానున్నట్లు సమాచారం.ఈ టీజర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
#KANNAPPA – TEASER – TODAY – 2:58 PM 💥💥💥💥💥 pic.twitter.com/Aft0vF5aC8
— GetsCinema (@GetsCinema) June 14, 2024
తాజావార్తలు
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!