Pushpa 2 : డిసెంబర్ లో పుష్ప 2 రిలీజ్..?
- శరవేగంగా జరుగుతున్న పుష్ప 2 షూటింగ్
- డిసెంబర్ లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్న మేకర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్ల్లుఅర్జున్ ,క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “పుష్ప 2 “.బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్సె ,టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన రెండు పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
Read Also :Suriya 44 : సూర్య, కార్తీక్ సుబ్బరాజు మూవీ ఆ బ్యాక్ డ్రాప్ లో రాబోతుందా..?
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ఈ సినిమాలో దర్శకుడు సుకుమార్ ఓ స్పెషల్ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారట.ఈ సాంగ్ లో యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రి నటిస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా మిగిలి ఉండటంతో ఆగష్టు 15 న సినిమా రిలీజ్ వాయిదా వేయనున్నట్లు ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.అయితే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు.ఈ సినిమా రిలీజ్ ఆగస్టు లో వాయిదా పడితే డిసెంబర్ లో రిలీజ్ చేసందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.సెప్టెంబర్ లో దేవర ,అక్టోబర్ లో గేమ్ ఛేంజర్ సినిమాల రిలీజ్ ఉండటంతో ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!