Kanguva Update: సూర్య ‘కంగువ’ అప్డేట్.. టీజర్ విడుదల ఎప్పుడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suriya’s Kanguva Movie Teaser Update: కోలీవుడ్ అగ్ర హీరో సూర్య, దర్శకుడు శివ కాంబోలో వస్తున్న చిత్రం ‘కంగువా’. భారీ బడ్జెట్‌తో ఈ మూవీని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వినూత్నమైన పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సూర్య పలు భిన్నమైన వేషాల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా పార్ట్-1 2024లోనే విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ను మేకర్స్ తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.
కంగువా సినిమా టీజర్‌ను మార్చి 19న సాయంత్రం 4:30 గంటలకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. మంగళవారం సాయంత్రం టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు స్టూడియోస్ గ్రీన్ ఎక్స్‌లో అధికారిక ప్రకటన చేసింది. ‘సిద్ధంగా ఉండండి. మీ వ్యక్తిగత స్క్రీన్లను మండించడానికి కంగువ వస్తోంది. రేపు సాయంత్రం 4:30 గంటలకు టీజర్ విడుదల కానుంది’ అని స్టూడియోస్ గ్రీన్ ఎక్స్‌లో పేర్కొంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్, గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది.
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Also Read: Narzo 70 Pro 5G Launch: రేపే ‘రియల్మీ నార్జో 70 ప్రో’ లాంచ్.. ఆఫర్, స్పెసిఫికేషన్ డీటెయిల్స్ ఇవే!
రూ.350 కోట్ల బడ్జెట్‌తో కంగువా సినిమా తెరకెక్కుతోంది. కంగ అనే ఓ పరాక్రముడి కథతో ఈ సినిమా తెరకెక్కినట్లు సమాచారం. ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో దిశా పటానీ కథానాయిక కాగా.. బాబీ దేవోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీని 10 భాషల్లో విడుదల చేయనున్నారు. ఐమ్యాక్స్, 3డీ వెర్షన్స్‌లోనూ ఇది అందుబాటులో ఉండనుంది. రెండు భాగాలుగా వస్తున్నకంగువా పార్ట్-1 2024లోనే విడుదల కానుంది.
Prepare for a phenomenon!#Kanguva set to ignite your personal screens🔥
A Sizzle Teaser dropping tomorrow, at 4:30 PM#KanguvaSizzle 🦅@Suriya_offl @DishPatani @thedeol @directorsiva @ThisIsDSP @GnanavelrajaKe @UV_Creations @KvnProductions @PenMovies @NehaGnanavel…
— Studio Green (@StudioGreen2) March 18, 2024
తాజావార్తలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!