Indian 2 : “ఇండియన్ 2” రిలీజ్ డేట్ ఫిక్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ “ఇండియన్ 2 “.ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు .గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇండియన్” కు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ లో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, బాబీ సింహా, మధుబాల, ప్రియా భవానీ శంకర్ వంటి తదితరురులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ నిర్మిస్తున్నారు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.
అలాగే ఇండియన్ 2 ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా సినిమాపై విపరీతంగా క్రేజ్ పెంచేసాయి. సేనాపతిగా కమల్ హాసన్ మరోసారి అదరగొట్టారు ఈ చిత్రాన్ని జూన్‌లో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.అయితే రిలీజ్ డేట్‌పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ క్లారిటీ వచ్చినట్లు సమాచారం.. ఇండియన్ 2 సినిమాను మేకర్స్ జూన్ 13 న విడుదల చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం..త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే మే 16న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఇండియన్ 2 ఆడియో లాంఛ్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. అలాగే ఈ ఈవెంట్ కు ఇద్దరు స్టార్ హీరోలు ముఖ్య అతిథులుగా రాబోతున్నట్లు సమాచారం.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!