Indian 2 : ‘ఇండియన్ 2’ సాంగ్ ప్రోమో వచ్చేసింది..రికార్డులు బద్దలవ్వడం ఖాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకేక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘ఇండియన్ 2 ‘.. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఒక్కో అప్డేట్ ను ఇస్తూ సినిమా పై హైప్ ను క్రియేట్ చేస్తున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుందని పోస్టర్ తో అనౌన్స్ చేశారు. తాజాగా ఆ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.. ప్రస్తుతం ఆ వీడియో క్షణాల్లోనే ట్రెండింగ్ లోకి వచ్చేసింది..
దాదాపుగా 27 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకేక్కుతుంది.. ఈ సినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలు పెట్టిన యూనిట్ కొన్ని కారణాలు వల్ల సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు.. ఎట్టకేలకు విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.. ఇక ఇప్పుడు మరో అప్డేట్ వచ్చేసింది.. సాంగ్ ప్రోమోను విడుదల చేశారు.. ఆ ప్రోమో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.. యుద్దానికి సంబందించిన బ్యాగ్రౌండ్ వెనకాల కనిపిస్తుంది.. ఓ వ్యక్తి గుర్రం పై వెళ్తున్నట్లు చూపిస్తూ ప్రోమోను కట్ చేశారు.. ఆ సాంగ్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని అర్థమవుతుంది
Also Read
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్‌పోర్టులు రద్దు!
- Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
- Trump: మరో దేశంపై సైనిక దాడికి ట్రంప్ ఏర్పాట్లు?.. ఏం జరగబోతుంది?
- CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
ఈ సినిమాను మొదట 2024 ఏప్రిల్ లో విడుదల చెయ్యాలని అనుకున్నారు.. ఎన్నికల కారణంగా వాయిదా పడింది.. జూన్ 13 న విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది.. ఇకపోతే ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్,మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్,బ్రహ్మానందం, సముద్రఖని, ప్రియా భవాని శంకర్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్‌పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
-
CM Chandrababu : భూములకు బ్లాక్‌చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?