Kalki 2898AD: మరో రికార్డు బద్దలు కొట్టిన కల్కి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ కల్కి కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు… ఈ సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కాబోతుంది.. ప్రమోషన్స్ లో స్పీడును పెంచింది టీమ్.. ఒక్కోరోజు ఒక్కో అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్ ను మరింత ఊరిస్తున్నారు..రీసెంట్ గా బుజ్జి అంటూ ఇటు మేకర్స్, అటు డార్లింగ్ మంచి బజ్ ను క్రియేట్ చేశారు.. ఆ బుజ్జి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
తాజాగా రిలీజ్ చేసిన సాంగ్ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది.. తాజాగా మరో రికార్డును బద్దలు కొట్టింది.. అమెరికాలో మరో రికార్డును బద్దలు కొట్టింది.. ఉత్తర అమెరికాలో $2 మిలియన్ ప్రీ సేల్స్ వసూలు చేసిన భారతీయ చిత్రంగా కల్కి నిలవడం విశేషం.. ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా రిలీజ్ కు ముందే అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది.. ఈ సినిమా ప్రీమియర్ షోలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి..
Also Read
- Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఒక్క నార్త్ అమెరికాలోనే రెండు మిలియన్ల డాలర్లు కొల్లగొడితే.. అది కూడా విడుదలకు ఇంకా తొమ్మిది రోజులు ఉంటే.. ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయో ఊహించడం కష్టమని ఫ్యాన్స్ అంటున్నారు.. మరోవైపు ఓటీటీ పార్ట్నర్ ను భారీ ధరకు ఫిక్స్ చేసుకుంది.. నెట్ ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్నారు.. సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ కథతో రాబోతున్న ఈ సినిమాకు నాగ్అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు.. అలాగే అమితా బచ్చన్,కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు నటిస్తున్నారు..
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!