Kalki 2898AD : ‘కల్కి 2898AD’ సినిమా సీక్రెట్ ను రీవిల్ చేసిన డైరెక్టర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గత ఏడాది సలార్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. హాలీవుడ్ రేంజ్ లో రాబోతున్న సినిమాగా మే 9 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ప్రభాస్ సినిమా అంటే గాసిప్స్ ఎక్కువే.. ఈ సినిమా పై ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.. తాజాగా ఈ సినిమా స్టోరీని లీక్ చేశాడు డైరెక్టర్.. అందుకు సంబందించిన వీడియో వైరల్ అవుతున్నాయి..
సైన్స్, పురాణాలు.. ఇలా అన్ని కలిపి చూపించబోతున్నారు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులే కాక ప్రేక్షకులు అంతా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. ఇక డైరెక్టర్ నాగ్ అశ్విన్ఈ సినిమా గురించి మరింత గ్రాండ్ గా చెప్తూ అంచనాలు పెంచుతున్నారు. ఇప్పటికే ‘కల్కి 2898AD’ సినిమా గురించి బోలెడు వార్తలు వస్తున్నాయి. తాజాగా నాగ్ అశ్విన్ సినాప్స్ అనే ఓ టెక్నాలజీ, మైథాలజీ ఇంటరాక్షన్ మీట్ కి వెళ్లగా అక్కడ మాట్లాడుతూ కల్కి గురించి ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పాడు..
Also Read
ఇక ఈ సినిమా మహాభారతం నుంచి మొదలయి 2898లో పూర్తవుతుంది. అందుకే సినిమాకు ఆ టైటిల్ పెట్టాము. సినిమా 6000 సంవత్సరాల మధ్య జరిగే కథని చూపిస్తుంది. ఇండియన్ మైథాలజీ క్యారెక్టర్స్ ఆధారంగా సినిమా తీస్తున్నాము. భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ఓ ఊహా ప్రపంచాన్ని క్రియేట్ చేసాము అని తెలిపారు.. దాంతో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి.. ఈ సినిమాలో కమల్ హాసన్ విలన్గా కనిపించనున్నాడని, దీపికా పదుకొనే, దిశా పటాని, రానా, అమితాబ్ బచ్చన్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తుండగా రాజమౌళి, దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాని అశ్వినీదత్ వైజయంతి సినిమాస్ బ్యానర్ పై తెరకేక్కుతుంది..
It’s is a fantasy fiction that starts in Mahabharata and 6000 years following that. It has a distinct Indian character.
— Director @nagashwin7 about #Kalki2898AD #Prabhas pic.twitter.com/oR3feBVLXq— Prabhas Trends (@TrendsPrabhas) February 25, 2024
తాజావార్తలు
-
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
-
CM Revanth Reddy : పాలమూరు వెనుకబాటుతనానికి గత ప్రభుత్వమే కారణం..
-
Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
-
Tamil Nadu: ఇక విజయ్-ఉదయనిధి-అన్నామలై చుట్టే తమిళ రాజకీయాలు..
-
Sanjay Malhotra: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!