Kalki 2898 AD: “కల్కి” నైజాం ఏరియా డిస్ట్రిబ్యూట్ డీటైల్స్ ఇదిగో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో., నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898 AD. జూన్ 27, 2024న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంపై సినీ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, దిశా పటాని కథానాయికలు కాగా., కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబట్టడానికి సిద్ధమవుతోంది.
Also Read
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
- Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
ఇక ఈ చిత్రానికి సంబంధించి నైజాం ఏరియాలో ‘గ్లోబల్ సినిమాస్’ పంపిణీ చేస్తుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ ఎత్తున తెరకెక్కిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ లతో సినిమాపై సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమా విడుదల కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూడాలిమరి ఇంత పెద్ద బారి బడ్జెట్ సినిమా ప్రెకషకులను ఏమేరకు మెప్పిస్తుందో.
Nizam Area Grand Release By @CinemasGlobal 🔥#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #Kalki2898ADonJune27 https://t.co/lR9vnE764W
— Asian Cinemas (@AsianCinemas_) April 28, 2024
తాజావార్తలు
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
-
Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?