NTV Telugu Site icon

Kalki 2898 AD: “కల్కి” నైజాం ఏరియా డిస్ట్రిబ్యూట్ డీటైల్స్ ఇదిగో..

Kalki

Kalki

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో., నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898 AD. జూన్ 27, 2024న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంపై సినీ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, దిశా పటాని కథానాయికలు కాగా., కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లను రాబట్టడానికి సిద్ధమవుతోంది.

Also Read: IPL 1 Run Wins: ఐపీఎల్ చరిత్రలో ఒక్క పరుగుతో విజయం సాధించిన మ్యాచ్లు ఎన్నో తెలుసా.. వాటి వివరాలు ఇలా..

ఇక ఈ చిత్రానికి సంబంధించి నైజాం ఏరియాలో ‘గ్లోబల్ సినిమాస్’ పంపిణీ చేస్తుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్‌ పై భారీ ఎత్తున తెరకెక్కిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ లతో సినిమాపై సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమా విడుదల కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చూడాలిమరి ఇంత పెద్ద బారి బడ్జెట్ సినిమా ప్రెకషకులను ఏమేరకు మెప్పిస్తుందో.

Show comments