Kakinada Crime: వివాహిత పట్ల అసభ్య ప్రవర్తన.. చంపేందుకు మహిళ బంధువులు ప్లాన్!
- వివాహిత పట్ల ఎలక్ట్రీషియన్ వెంకటరమణ అసభ్యకర ప్రవర్తన
- వెంకటరమణను చంపేందుకు ప్లాన్ చేసిన వివాహిత బంధువులు
- కాకినాడ జిల్లా కృష్ణవరం గ్రామంలో ఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakinada Crime: కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో తన కోరిక తీర్చాలని వివాహిత పట్ల వెంకటరమణ అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. వెంకటరమణ కృష్ణవరంగా గ్రామంలో ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. వివాహిత పట్ల వెంకటరమణ దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. ఈ విషయాన్ని సదరు మహిళ తన కుటుంబ సభ్యులు, బంధువులకు తెలిపి బాధపడింది. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న వివాహిత బంధువులు ఎలక్ట్రీషియన్ వెంకటరమణను పథకం ప్రకారం చంపేందుకు ప్లాన్ చేశారు. వెంకటరమణను చంపేందుకు వివాహిత బంధువులు సతీష్, రాజు,శివ ప్లాన్ చేసినట్లు తెలిసింది.
Read Also: Vijay Paul: ముగిసిన విజయ్‌పాల్ కస్టడీ.. ఇంకా దొరకని సమాధానాలు!
Also Read
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
- Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
వారి ప్లాన్ ప్రకారం తమ పొలంలో మోటార్ పని చేయడం లేదని వెంకటరమణను సతీష్ పిలిచాడు. ఎలక్ట్రీషియన్ వెంకటరమణను తీసుకుని సతీష్ పొలం వద్దకు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన వెంకటరమణపై ప్లాన్ ప్రకారం ముగ్గురు కలిసి దాడి చేశారు. వెంకటరమణ దాడి నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయాడు. వివాహిత బంధువులు వెంకటరమణ బండిని దగ్ధం చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
-
No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!