Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kadapa Woman Murdered: కడప నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎన్టీపీసీ పవర్ గ్రిడ్ ఎదురుగా ఓ మహిళ హత్యకు గురైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. అనుమానంతో ఓ వ్యక్తి తన ప్రియురాలిని గొంతు కోసి హత్య చేసిన అనంతరం.. తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప నియోజకవర్గ పరిధిలోని సీకే దిన్నె మండలం ఎన్టీపీసీ సమీపంలో హత్యకు గురైన మహిళను షేక్ శంషాద్ బేగం (42)గా గుర్తించారు. ఆమెను శీను (31) అనే వ్యక్తి గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళపై దాడి చేసిన అనంతరం శీను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిచాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు, పోలీసులు వెంటనే కడప రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలు హత్యకు దారితీసిన కారణాలేంటి?.. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏమిటి?.. అనుమానానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది. ప్రస్తుతం కడపలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
- Tags
- ap
- Crime News
- Kadapa
- Kadapa Murder
తాజావార్తలు
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
-
Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!