Exposed: కె రాఘవేంద్రరావు షో రన్నర్ గా వెబ్ సీరీస్ ‘ఎక్స్ పోజ్డ్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాసుదేవరావు, హర్షిత, శిరీష, అవోన్ స్కైస్ కీలక పాత్రల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘ఎక్స్ పోజ్డ్’. ఈ షో కు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు షో రన్నర్ గా వ్యవహరిస్తూ నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పది వారాల ఈ వెబ్ సిరీస్ లో మొత్తం 80 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఓ న్యూస్ ఛానెల్ నేపథ్యంగా ఇద్దరు మహిళల మైండ్ గేమ్ తో సాగే ఈ కథ ఆసక్తికరంగా ఉంటుందంటున్నారు. ఇతర భాషల్లో ఈ ఫార్మాట్ ఇప్పటికే మంచి విజయాన్ని సాధించింది. తొలిసారి ఈ టైప్ షోను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్.
Prabhas: ప్రభాస్ ను తొక్కేయడానికి బాలీవుడ్ కుట్ర.. వర్మ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్.. మహిళా ట్రైనీ ఐపీఎస్‌కు వైద్య పరీక్షలు!
- Reservation Hatao Andolan: "రిజర్వేషన్లు రద్దు చేయాలి".. సీజేపీ తరహాలో మరో ఉద్యమం.. లక్షల్లో ఫాలోవర్స్!
- Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ మళ్లీ గట్టిగా ఏదో ప్లాన్ చేశాడుగా.. ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
- Hyderabad: పెరుగుతున్న వరద ప్రవాహం.. మూసీ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్..
కథ విషయానికొస్తే తన తండ్రి మృతికి కారణమయిన గ్రీష్మ పై వర్ష ఎలా రివేంజ్ తీర్చుకుంటుంది. ఈ ఇద్దరు అమ్మాయిల మధ్య మైండ్ గేమ్ ఎలా ఉంటుందనేది ఈ ‘ఎక్స్ పోజ్డ్’ సీరీస్ లో ఆసక్తికరంగా తెరకెక్కనుంది. ఈ వెబ్ సిరీస్ లో ఇతర పాత్రల్లో కాజల్, యువరాజ్, మేఘన, ఝాన్సీ రాథోడ్, ధర్మ దోనెపూడి, జశ్వంత్, సూరజ్ రెడ్డి మువ్వ, కరుణ భూషన్, వినాయక్ నటిస్తున్నారు.
తాజావార్తలు
-
Australia Greatest Captain: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో గొప్ప కెప్టెన్ ఎవరు?.. రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్‌లను జుజుబి అన్న ఫించ్!
-
Allu Arjun: ‘ఐకాన్జా’తో మరో అడుగు.. హైదరాబాద్‌లో అల్లు అర్జున్ భారీ కార్పొరేట్ ప్రాజెక్ట్?
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్.. మహిళా ట్రైనీ ఐపీఎస్‌కు వైద్య పరీక్షలు!
-
Reservation Hatao Andolan: “రిజర్వేషన్లు రద్దు చేయాలి”.. సీజేపీ తరహాలో మరో ఉద్యమం.. లక్షల్లో ఫాలోవర్స్!
-
Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ మళ్లీ గట్టిగా ఏదో ప్లాన్ చేశాడుగా.. ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?