Killer : ‘కిల్లర్’ టీజర్ అవుట్.. మల్టీ షేడ్స్ జ్యోతి పూర్వజ్ అరాచకం.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలెంటెడ్ నటి జ్యోతి పూర్వజ్, దర్శకుడు పూర్వజ్ జంటగా తెరకెక్కిన సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్లర్’ (Killer). ఎ. పద్మనాభ రెడ్డితో కలిసి పూర్వజ్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో తాజాగా ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్‌లో ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read : Samantha : నెగెటివిటీ ఉంటే బ్లాక్ చేస్తా.. ట్రోలర్లకు సమంత ‘స్ట్రాంగ్’ వార్నింగ్..
Also Read
- Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
- Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
- BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర
టీజర్‌ను పరిశీలిస్తే.. జ్యోతి పూర్వజ్ తన కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్, బోల్డ్ పాత్రలో నటించినట్లు స్పష్టమవుతోంది. అంతే కాదు ఈ సినిమాలో జ్యోతి కేవలం ఒకే పాత్రకు పరిమితం కాకుండా.. టెర్రరిస్ట్, స్పై (గూఢచారి), పోలీస్ ఆఫీసర్, లవర్‌గా దాదాపు మూడు, నాలుగు రకాల భిన్నమైన షేడ్స్‌లో కనిపించి అదరగొట్టింది. ప్రతి పాత్రలోనూ ఆమె చూపించిన వేరియేషన్స్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అలా టీజర్‌లో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా.. జ్యోతి తన గ్లామర్‌తోనూ కైపెక్కించింది. బికినీ సీన్స్, రొమాంటిక్, ఇంటిమేట్ సన్నివేశాల్లో ఆమె నటన యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు, ఉత్కంఠ రేకెత్తించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమాను రూపొందించినట్లు టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
-
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
-
Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
-
BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!