Justice Surya Kant: కోటీశ్వరులు..? కొత్త సీజేఐ సూర్య కాంత్ ఆస్తి ఎంతో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Justice Surya Kant: జస్టిస్ సూర్యకాంత్ భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో విడుదల చేసిన ఆస్తుల వివరాల ప్రకారం.. జస్టిస్ సూర్యకాంత్ దేశవ్యాప్తంగా కోట్లాది విలువైన ఆస్తులను కలిగి ఉన్నారు. అనేక ప్రాంతాల్లో ఇళ్ళు, భూమి, ఫిక్స్‌డ్ డిపాజిట్లు, నగలు ఉన్నాయి. చండీగఢ్ నుంచి గురుగ్రామ్, హిస్సార్ వరకు రియల్ ఎస్టేట్ ఆస్తులు విస్తరించి ఉన్నాయి. అంతేకాకుండా.. కొత్త సీజేఐ కుటుంబం బ్యాంకు ఎఫ్‌డిలు, బంగారం, వాహనాలను కలిగి ఉంది. హిస్సార్ అనే చిన్న పట్టణం నుంచి దేశంలోనే అత్యున్నత న్యాయస్థానానికి ఎదిగారు సూర్యకాంత్..
READ MORE: Justice Surya Kant: భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్..
Also Read
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అందించిన వివరాల ప్రకారం.. జస్టిస్ సూర్యకాంత్ అనేక స్థిరాస్తులను కలిగి ఉన్నారు. చండీగఢ్‌లోని సెక్టార్ 10లో ఆయనకు ఒక ఇల్లు ఉంది.. దాన్ని కుటుంబంతో కలిసి కొనుగోలు చేశారు. పంచకుల జిల్లాలోని గోల్పురా గ్రామంలో 13.5 ఎకరాల వ్యవసాయ భూమి, సుశాంత్ లోక్, గురుగ్రామ్‌లోని డిఎల్‌ఎఫ్ ఫేజ్ 2లో రెండు ఇళ్ళు, సెక్టార్ 18సిలో మరొక ఇల్లు కూడా ఉన్నాయి. హిసార్‌లో సూర్యకాంత్‌కు వ్యవసాయ భూమి, వారసత్వంగా వచ్చిన ఆస్తి ఉంది. న్యూ చండీగఢ్‌లోని ఎకో-సిటీలో ఆయన భార్యకు 500 చదరపు గజాల స్థలం ఉంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్ నుంచి హర్యానా గ్రామాల వరకు ఆస్తిలు కలిగి ఉన్నారు.
READ MORE: Baahubali The Eternal War: 2027లో థియేటర్స్‌లోకి జక్కన్న కొత్త సినిమా..
అంతే కాదు.. జస్టిస్ సూర్యకాంత్ వద్ద రూ. 4.1 మిలియన్లకు పైగా (సుమారు $1.7 మిలియన్ USD) 16 ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. కుటుంబ సభ్యుల వద్ద సమిష్టిగా సుమారు 300 గ్రాముల బంగారం, 6 కిలోల వెండి, కొన్ని ఇతర విలువైన వస్తువులు ఉన్నాయి. వాహనాల విషయానికి వస్తే జస్టిస్ సూర్యకాంత్ వ్యాగన్ఆర్ కారును మాత్రమే కలిగి ఉన్నారు. ఇది ఆయన సరళ జీవన శైలిని ప్రతిబింబిస్తుంది. అంతేకాదు.. ఈ ఆస్తులలో లగ్జరీ వాహనాలు, ఫామ్‌హౌస్‌లు లేదా విదేశీ పెట్టుబడులు లేవు.
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!