Junior NTR : ఎక్స్‌ను షేక్ చేస్తున్న ఎన్టీఆర్ ట్వీట్.. ‘బావా’ అంటూ స్పెషల్ పోస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Junior NTR : టాలీవుడ్ అగ్ర హీరోల మధ్య ఉండే ఫ్రెండ్‌షిప్ ఇప్పుడు మరోసారి అభిమానుల మనసు గెలుచుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా బర్త్ డే శుభాకాంక్షలు చెబుతూ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా ఎన్టీఆర్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా స్పందిస్తూ.. అల్లు అర్జున్‌ను ఎంతో ఆప్యాయంగా ‘బావా’ అని సంబోధించారు. “బావా @alluarjun కు హ్యాపీ బర్త్‌డే. ఈ రోజు అద్భుతమైన రోజుగా గడపాలని, రాబోయే ఏడాది నీకు మరిన్ని విజయాలను అందించాలని కోరుకుంటున్నాను” అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
READ ALSO: Stock Market: కాసుల వర్షం కురిపించిన స్టాక్ మార్కెట్.. ఒక్క రోజులో రూ.16 లక్షల కోట్ల లాభాలు!
Also Read
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
- Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
- SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
- Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
సాధారణంగా వెండితెరపై పోటీ ఉండే స్టార్ హీరోల మధ్య వ్యక్తిగతంగా ఇంతటి సాన్నిహిత్యం ఉండటం విశేషం. అల్లు అర్జున్ – ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహాన్ని గుర్తు చేస్తూ తారక్ బన్నీని ‘బావా’ అంటూ పోస్ట్ చేయడంపై నందమూరి – అల్లు అభిమానులను ఫుల్ ఖుషీ అవుతున్నారు. తారక్ విషెస్ చెప్పిన కొద్ది నిమిషాల్లోనే ఈ పోస్ట్ వేల సంఖ్యలో లైక్స్, రీ-ట్వీట్లతో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ వద్ద ఎంతటి పోటీ ఉన్నా, అగ్ర హీరోలందరూ ఒకే తాటిపై ఉండి ఒకరినొకరు గౌరవించుకోవడం పరిశ్రమలో ఉన్న ఐక్యతకు నిదర్శనమని సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ విషెస్‌కు స్పందిస్తూ అల్లు అర్జున్ అభిమానులు కూడా సామాజిక మాధ్యమాల్లో తారక్‌కు ధన్యవాదాలు చెబుతున్నారు.
Wishing you a very Happy Birthday Bava @alluarjun. Have a fantastic day today and an even bigger year ahead. Sending you lots of love!
— Jr NTR (@tarak9999) April 8, 2026
READ ALSO: TVK Chief Vijay: టీవీకే విజయ్ సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్ పార్టీ మనతోనే..!
తాజావార్తలు
-
SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం.. !
-
Nana Patekar: కార్గిల్ వార్‌లో నానా పటేకర్.. అల్విదా నానా భాయ్!
-
Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
-
Nara Lokesh : ఏపీలో దుర్గాదేవి మండపాలకు మంత్రి నారా లోకేష్ తీపి కబురు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!