NTV Telugu Site icon

Joe Biden: అయ్యో బైడెన్ ఏంటయ్యా ఇది.. భార్య అనుకుని వేరే మహిళకు?

Joe Biden Kiss Another Lady

Joe Biden Kiss Another Lady

Joe Biden Kiss Another lady: ఈ మధ్యకాలంలో అమెరికా దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఏ సమయంలో ఎలా ఉంటాడో అర్థం కావట్లేదు. ఈ మధ్యకాలంలో ఆయన చాలాసార్లు స్టేజిపై అనుకోని సంఘటనల ద్వారా వార్తల్లో నిలుస్తున్నాడు. ఒక్కసారిగా మనిషి ఫ్రీజ్ అయిపోవడం, లేకపోతే మరోవైపు చూస్తుండడం లాంటి పనుల వలన ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మరికొందరైతే ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో ప్రెసిడెంట్ పదవి ఎందుకు అంటూ ఆయన పై మండిపడుతున్నారు. ఇకపోతే మరికొద్ది రోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోవుతున్నాయి. సరిగ్గా ఇప్పుడు అమెరికా అధ్యక్షునిపై ఆయన ఆరోగ్యం గురించి డిస్కషన్ ఎక్కువైంది. తాజాగా ఆయనకు కోవిడ్ కూడా సోకింది.

Banjara Hills: విద్యుత్‌ బకాయి చెల్లించమంటే పిడిగుద్దులు కొట్టారు భయ్యా..

ఇకపోతే, ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో స్టేజ్ పైన ఉన్న ఆయన పక్కనే ఉన్న మహిళతో మాట్లాడుతున్న సమయంలో ఉన్నటువంటి కాస్త ముందుకు వచ్చాడు. తనతో ఉన్న మహిళలను ముద్దు పెట్టడానికి ప్రయత్నం చేశాడు. దాంతో వెంటనే ఆయన భార్య జిల్ బైడెన్ చేరుకొని ఆయనను అలర్ట్ చేస్తుంది. దాంతో బైడెన్ కూడా నేను ఏదో తప్పు చేస్తున్నట్లుగా భయపడినట్లు వీడియోలో కనపడుతుంది. ఈ వీడియో కాస్త పాతది అయినా ప్రస్తుతం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్స్ అమెరికా అధ్యక్షుడిని తీవ్రంగా దుయ్యబట్టారు.

Prevention Dogs: వీధి కుక్కల బెడద అరికట్టండి.. సీఎం ఆదేశాలతో రంగంలోకి జీహెచ్‌ఎంసీ..

Show comments