Joe Biden Kiss Another lady: ఈ మధ్యకాలంలో అమెరికా దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఏ సమయంలో ఎలా ఉంటాడో అర్థం కావట్లేదు. ఈ మధ్యకాలంలో ఆయన చాలాసార్లు స్టేజిపై అనుకోని సంఘటనల ద్వారా వార్తల్లో నిలుస్తున్నాడు. ఒక్కసారిగా మనిషి ఫ్రీజ్ అయిపోవడం, లేకపోతే మరోవైపు చూస్తుండడం లాంటి పనుల వలన ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మరికొందరైతే ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో ప్రెసిడెంట్ పదవి ఎందుకు అంటూ ఆయన పై మండిపడుతున్నారు. ఇకపోతే మరికొద్ది…