Champai Soren: జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామం.. బీజేపీలోకి మాజీ సీఎం చంపై సోరెన్!
- జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు
- చంపై సోరెన్ బీజేపీలో చేరే అవకాశాలు
- ఐదు నెలలు సీఎం పదవిలో చంపై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Champai Soren flew to Delhi: అసెంబ్లీ ఎన్నికలకు ముందు జార్ఖండ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరే అవకాశాలు ఉన్నాయి. చంపైతో పాటు పలువురు జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మాజీ సీఎం చంపై సోరెన్ బృందం ఢిల్లీ పయనమయ్యారని సమాచారం. ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో చంపై బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: MP Kesineni Sivanath: విజయవాడలో క్రికెట్ అకాడమీ స్థాపనకు కృషి చేస్తాం: ఎంపీ కేశినేని శివనాథ్
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
జార్ఖండ్ ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. దీంతో హేమంత్ తన సీఎం పదవికి రాజీనామా చేయగా.. జేఎంఎం ఎమ్మెల్యే చంపై సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. గత ఫిబ్రవరిలో ముఖ్యమంత్రిగా చంపై నియామకమై.. ఐదు నెలలు పదవిలో ఉన్నారు. జూన్ 28న బెయిల్‌పై హేమంత్ సోరెన్ జైలు నుంచి బయటకు రావడంతో.. చంపై సీఎం పదవికి రాజీనామా చేశారు. హేమంత్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి జేఎంఎం పార్టీకి చంపై కాస్త దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. మరో మూడు నెలల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఉండగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!