Jio Air Fiber: బంపర్ ఆఫర్.. త్వరపడండి.. జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్‌పై భారీ తగ్గింపు..
- టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన జియో ఎయిర్ ఫైబర్ సేవలను అందిస్తోంది.
- జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్‌పై తాజాగా ఓ కొత్త ఫ్రీడమ్ ఆఫర్ ను ప్రకటించింది.
- ఇన్‌స్టాలేషన్ పై ఇన్‌స్టాలేషన్ ఛార్జీ రూ. 1000 మినహాయించడం ద్వారా మీరు ఏకంగా 30 శాతం తగ్గింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio Air Fiber Launching Offer: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన జియో ఎయిర్ ఫైబర్ సేవలను విస్తరించేందుకు తన కస్టమర్లకు కొత్త ఆఫర్లను అందిస్తోంది. జియో తన జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్‌పై తాజాగా ఓ కొత్త ఫ్రీడమ్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద జియో సంస్థ ఎయిర్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఇన్‌స్టాలేషన్ పై ఇన్‌స్టాలేషన్ ఛార్జీ రూ. 1,000 మినహాయించడం ద్వారా మీరు ఏకంగా 30 శాతం తగ్గింపును పొందవచ్చు.
Donald Trump: మరోసారి ట్రంప్ అధ్యక్షుడైతే భారత్-అమెరికా సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి?
Also Read
- Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
- IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
ఫ్రీడమ్ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటుందని జియో తెలిపింది. ఈ ఆఫర్ ఆగస్టు 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 30 శాతం ఫ్రీడమ్ ఆఫర్‌తో జియో సంబంధించి 3 నెలల జియో ఎయిర్ ఫైబర్ ఇన్‌స్టాలేషన్ ప్లాన్ ఆగస్టు 15 వరకు రూ. 2,121 మాత్రమే. సాధారణంగా ఈ ప్లాన్ కోసం రూ. 2,121 ఖర్చవుతుంది. అయితే ఇన్‌స్టాలేషన్ కోసం అదనంగా రూ. 1,000 ఉంటుంది. మొత్తం ధర రూ. 3,121 అవుతుంది.
Figs Health Benefits: అంజీర పండ్లను అలసత్వం చేయొద్దు.. ముఖ్యంగా గర్భిణీలు.. ఎందుకంటే.?
ఇక జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్‌స్ విషయానికి వస్తే.. నెలకు రూ. 599, రూ. 899, రూ. 1,199 ధర గల జియో ఎయిర్ ప్లాన్‌లు 100 Mbps వరకు డౌన్ లోడ్, అప్ లోడ్ వేగాన్ని అందిస్తాయి. ఇది స్ట్రీమింగ్, గేమింగ్, బ్రౌజింగ్ కోసం ఖచ్చితంగా సరిపోతుంది. ఈ ప్లాన్ లన్నీ 550కి పైగా డిజిటల్ ఛానెల్‌లు, 14 OTT యాప్ లకు యాక్సెస్‌ను కలిగి ఉంటాయి. రూ. 1,199 ప్లాన్ లో పాటు వినోదం కోసం నెట్‌ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ప్రీమియమ్ లకు ఉచిత సభ్యత్వాన్ని కూడా అందిస్తోంది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!