NTV Telugu Site icon

J.D.Chakravarthy : ఛీ.. ఛీ.. చివరకు విష్ణు ప్రియా ఇలాంటి పనులు చేస్తుందా?

Vishnu

Vishnu

యాంకర్ విష్ణు ప్రియా గురించి ఎంత చెప్పిన తక్కువే హాట్ ఆటంబాంబులా పేలుతుంటుంది.. యాంకరింగ్ కు దూరంగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు ఫ్యాన్స్ ను పలకరిస్తూ వస్తుంది.. సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ మధ్య సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ వస్తుంది.. అలాగే వివాదాల్లో కూడా ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. వెబ్ సిరీస్ చేసిన ఈ అమ్మడు ప్రముఖ నటుడు జేడి చక్రవర్తి అంటే క్రష్ అని అతన్ని పెళ్లి చేసుకుంటాను అని గతంలో ఓ సందర్భంలో చెప్పిన సంగతి తెలిసిందే.. తనని రెండో పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుందట..దీనికి సంబంధించి ఎన్నో రూమర్స్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. పబ్లిసిటీ కోసం ఇలాంటివీ చేస్తుందని కొందరు విమర్శలు గుప్పించారు..ఈ విషయం పై తాజాగా జేడి స్పందించి క్లారిటీ ఇచ్చారు.. అలాంటిదేమి లేదని రూమర్స్ చెక్ పెట్టారు..

జేడి చక్రవర్తి పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఎన్నో హిట్ సినిమాలలో నటించారు.. దర్శకుడి గా.. నిర్మాత గా.. ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.. రాంగోపాల్ వర్మ శిష్యుడి గా మంచి గుర్తింపు సంపాదించాడు. అలాంటి ఈ హీరో ఇండస్ట్రీ కి వచ్చిన కొత్త లో ఎన్నో మంచి మంచి హిట్ సినిమాల్లో నటించారు. అలాంటి జె డి చక్రవర్తి గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.. మీడియా ముందు కూడా పెద్దగా కనిపించలేదు.. కానీ ప్రస్తుతం వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్నాడు..

అయితే ప్రస్తుతం తనపై వస్తున్న రూమర్స్ చెక్ పెట్టారు..యాంకర్ విష్ణుప్రియ తో కలిసి ఒక సీరీస్ లో చేశాము. అలా మా ఇద్దరి మధ్య బంధం ఏర్పడింది. ఇక మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం గురు శిష్యుల బంధం మాత్రమే. అంత కంటే మించి ఇంకేమీ లేదు. అయితే మేము ఓ సిరీస్ లో కలిసిన నటిస్తున్న టైం లో పవన్ సాదినేని యాంకర్ విష్ణు ప్రియ ని జె.డి చక్రవర్తి సినిమాలు ఒకసారి చూడండి అని చెప్పాడు. దాంతో విష్ణు ప్రియ నా సినిమాలు చూడడం మొదలు పెట్టింది. ఇక నా సినిమాలు చూశాక ఆ సినిమాలో ఉన్న నా పాత్రలతో విష్ణు ప్రియ ప్రేమ లో పడింది అంటూ జేడీ చక్రవర్తి క్లారిటీ ఇచ్చారు..దీంతో అందరు విష్ణు ప్రియపై మండిపడుతున్నారు..

Show comments