Janvi Kapoor : ఏంటి జాన్వీ పాప మొత్తం చూపిస్తే ఎలా..ఇంత హాట్నెస్ కి కుర్రాళ్లు తట్టుకోలేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం బాలివుడ్ తో పాటు టాలివుడ్ లో కూడా బిజీ అవుతున్న బాలివుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఇటు సోషల్ మీడియాలో కూడా అదరిపోయే అప్ డేట్స్ తో హడావిడి చేస్తోంది.. తాజాగా బోల్డ్ గా ఫోటో షూట్స్ చేస్తూ క్లీవేజ్ అందాలతో కనువిందు చేస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామర్ ఒలకబోస్తూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
రగులుతున్న సొగసులతో.. విరహపు మంటలు పుట్టిస్తోంది. కుర్రాళ్ళను గ్లామర్ తో నిలువునా కాల్చేస్తోంది జాన్వీ కపూర్. ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా ఫోటోషూట్లు చేస్తూ.. హడలెత్తిస్తోంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఒక్కో ఫోటో షూట్ ఒక్కో విధంగా ఆకట్టుకుంటుంది.. జనాలను తెగ ఆకట్టుకుంటుంది బాలివుడ్ లో వరుస సినిమాలతో పాటు, టాలివుడ్ లో కూడా బిజీ అవుతుంది..యంగ్ టైగర్ ఎన్టీఆర్ జతగా దేవర సినిమాలో నటిస్తోంది. కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ చేపలు ఫ్యామిలీకి చెందిన అమ్మాయిగా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన లుక్ అందరిని ఆకట్టుకుంటుంది..
Also Read
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
- KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
ఈ అమ్మడు షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో హాట్ అందాలతో సెగలు పుట్టిస్తుంది.. ఏమాత్రం మోహమాటపడకుండా చూపించాల్సినవననీచూపించేస్తోంది. సూపర్ హాట్ గర్ల్ అనిపించకుంటుంది. ముఖ్యంగా ఎద అందాలతో జాన్వీకపూర్ కుర్రాళ్లను ఓ ఆట ఆడేసుకుటుంది. మత్తు కళ్ళతో మాయ విసిరేస్తోంది.. తాజాగా జాన్వీ కపూర్ కళ్ళు చెదిరే ట్రెండీ అవుట్ ఫిట్ లో మెరుపులు మెరిపిస్తోంది. పూర్తిగా చేతులు పైకెత్తి జాన్వీ చేస్తున్న గ్లామర్ విధ్వంసం అంతా ఇంతా కాదు. ఆటం బాంబులా అందాలతో వేడెక్కిస్తోంది.. డార్క్ షేడ్ లో జాన్వీ పరువాలతో విందు వడ్డిస్తోంది. జాన్వీ కపూర్ ఇంత మత్తుగా పరువాలు ఒలకబోస్తుంటే కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే.. ఆ పిక్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
తాజావార్తలు
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
-
Vice President Radhakrishnan: సర్దార్ పటేల్‌కు నిజమైన నివాళి అదే.. విమోచన దినోత్సవంలో ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు.!
-
KTR: ‘సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి’.. సీఎంకు కేటీఆర్ సవాల్.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!

