Jananayagan Leak : జననాయగన్ లీక్.. విజయ్ కు ఎంతో మేలుచేసినట్టే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ దళపతి చివరి సినిమాగా చెప్పుకుంటోన్న జననాయగన్ మూవీ విషషయంలో వరుస షాక్స్ తగులుతున్నాయి. జనవరి9న విడుదల కావాల్సిన ఈ మూవీ సెన్సార్ ఇష్యూకి గురైంది. కోర్టు కేసులు, అప్పీళ్లు, ఉపసంహరణ ఇలా త్రీ మంత్స్ గడిచిపోయాయి. మరో వైపు ఓటీటీ డీల్ క్యాన్సిల్ అయ్యిందని టాక్. డిస్ట్రిబ్యూటర్స్ కూడా తమ అడ్వాన్స్‌లు తిరిగి ఇచ్చేయాలని పేచీలు పెట్టుకున్నారు. చివరకు మూవీ రీసెన్సార్‌కు వెళ్లింది. ప్రాబ్లమ్ సాల్వ్.. త్వరలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటోన్న తరుణంలో మూవీ మొత్తం ఆన్ లైన్‌లో లీకైంది.
Also Read : 2027 Pongal Fight : వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటి నుండే కాంపిటీషన్
Also Read
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
- Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
- Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
జననాయగన్ మొత్తం సినిమా లీక్ కావడంతో షాకైంది మూవీ టీం. వీడియోను షేర్ చేయద్దంటూ హెచ్ వినోద్ ఎమోషనల్ నోట్ పంచుకోగా.. వీడియో షేర్ చేసిన వాళ్లపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని కెవిన్ ప్రొడక్షన్ పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. జననాయగన్ కోసం కెవిఎన్ ప్రొడక్షన్ భారీగా ఖర్చు పెట్టింది. రూ. 400 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించింది. హీరో విజయ్ ఏకంగా రూ. 220 కోట్లు తీసుకున్నాడని టాక్. అయితే ఈ వీడియో ఎడిట్ రూం నుండే లీకైందన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ లీక్‌కు మూవీ టీం కారణమని అంటున్నారు. ఇదొక పొలిటికల్ స్ట్రాటజీ అని విజయే వీడియో లీక్ చేయించాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. జననాయగన్ లీక్ వల్ల విజయ్ కన్నా నిర్మాత ఎక్కువ నష్టపోయాడు. అయితే ఈ లీక్ విజయ్ పొలిటికల్ మైలీజ్ తెచ్చిపెట్టిందని టాక్. ఇటీవల త్రిష వ్యవహారంతో విజయ్ కు కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే జననాయగన్ లీక్ వ్యవహారంతో త్రిష విషయం సైడ్ అయి విజయ్ కు సింపతీ వచ్చింది. మొత్తానికి జననాయగన్ విజయ్ కు ఒకింత మేలుచేసిందని తమిళనాడు పొలిటికల్ వర్గాలలో చెప్పుకుంటున్నారు.
తాజావార్తలు
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!