Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Jamie Smith Fastest 1000 Test Runs Wicketkeeper

Lords Test: జేమీ స్మిత్‌ సరికొత్త చరిత్ర.. టెస్టుల్లో తొలి బ్యాటర్‌గా..!

Published Date :July 11, 2025 , 5:55 pm
By Sampath Kumar
  • జేమీ స్మిత్ సరికొత్త చరిత్ర
  • టెస్టుల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు
  • టెస్టుల్లో 1000 పరుగులు సాధించిన వికెట్‌ కీపర్‌లు
Lords Test: జేమీ స్మిత్‌ సరికొత్త చరిత్ర.. టెస్టుల్లో తొలి బ్యాటర్‌గా..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇంగ్లండ్ యువ వికెట్ కీపర్ జేమీ స్మిత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్కును అందుకున్నాడు. 21 ఇన్నింగ్స్‌లో వెయ్యి రన్స్ చేసి.. దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్‌ డి కాక్‌ సరసన నిలిచాడు.

టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న వి​కెట్‌ కీపర్‌గా క్వింటన్‌ డికాక్‌ ఉన్నాడు. డికాక్‌ రికార్డును జేమీ స్మిత్‌ సమం చేశాడు. అంతేకాదు అతి తక్కువ బంతుల్లో (1303) టెస్టుల్లో వెయ్యి పరుగులు చేసిన తొలి వికెట్‌ కీపర్‌గా మరో రికార్డు సాధించాడు. సర్ఫరాజ్ అహ్మద్ (1311), ఆడమ్ గిల్‌క్రిస్ట్ (1330 ), నిరోషన్ డిక్వెల్లా (1367), క్వింటన్ డికాక్ (1375) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

జేమీ స్మిత్‌ గత సంవత్సరం టెస్ట్ అరంగేట్రం చేశాడు. వెస్టిండీస్‌తో సిరీస్‌ సందర్భంగా ఇంగ్లండ్‌ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన స్మిత్… తొలి మ్యాచ్‌లోనే 70 పరుగులతో రాణించాడు. ప్రస్తుతం భారత్‌తో సిరీస్‌లో దుమ్ములేపుతున్నాడు. తొలి టెస్టులో 40, 44 రన్స్ చేసిన స్మిత్.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం (184), రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ (88) బాదాడు. ప్రస్తుతం జరుగుతున్న మూడో టెస్టులో హాఫ్ సెంచరీ చేశాడు.

Also Read: Joe Root: టెస్టుల్లో జో రూట్‌ చరిత్ర.. రాహుల్ ద్రవిడ్‌ రికార్డు బ్రేక్‌!

టెస్టుల్లో 1000 పరుగులు సాధించిన వికెట్‌ కీపర్‌లు:
# జేమీ స్మిత్‌ – 1303 బంతులు
# సర్ఫరాజ్‌ అహ్మద్‌ – 1311 బంతులు
# ఆడం గిల్‌క్రిస్ట్‌ – 1330 బంతులు
# నిరోషన్‌ డిక్‌విల్లా – 1367 బంతులు
# క్వింటన్‌ డి కాక్‌ – 1375 బంతులు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ENG vs IND
  • England vs India
  • Jamie Smith
  • Jamie Smith 1000 runs
  • Jamie Smith Half Century

తాజావార్తలు

  • RCB Vs LSG: విరాట్ వీరవిహారం.. బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీకి మరో ప్లస్ కూడా..

  • Free Movies: టికెట్ అవసరం లేకుండా.. ప్రతీ రోజు ఉచితంగా సినిమాలు.. ఎక్కడంటే..

  • Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..

  • US-Iran War: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

  • ఏంటి Rishabh Pant బ్రో.. కొత్త స్టైలా.? గ్రౌండ్ లోకి ఇలా కూడా వస్తారా.? వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions