Jailer 2 Scenes Leaked: ‘జైలర్ 2’ రెండు సీన్లు లీక్.. సోషల్ మీడియాలో రజనీకాంత్ వీడియోలు వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jailer 2 Scenes Leaked: గత కొన్ని నెలల నుంచి సినిమాలు రిలీజ్‌కి ముందే లీక్స్ అవుతున్నాయి. మొన్న జననాయక్ మూవీ విడుదలకు ముందే లీకైన ఘటన మరవక ముందుగానే మరో అంశం వెలుగులోకి వచ్చింది. జైలర్ 2కి సంబంధించి రెండు సీన్లు లీక్ అయ్యాయి. రజనీకాంత్ ‘జైలర్-2’ సీన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మూవీ లీకేజీతో చిత్ర యూనిట్ షాక్ అయ్యింది. క్లిప్స్‌ను షేర్ చేయవద్దని జైలర్-2 నిర్మాతలు కోరుతున్నారు. కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో జైలర్-2 నిర్మిస్తున్నారు. లీకైన వీడియోల ప్రచారంపై నిర్మాణ సంస్థ సీరియస్ అయ్యింది. పైరసీ నిరోధక టీమ్ నిరంతర పర్యవేక్షణ చేస్తోంది. వీడియోలు షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక దిలీప్ కుమార్ జైలర్ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. లీకేజీ అంశంపై మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Also Read
- Hyderabad: ఫ్రీజర్‌లో పురుగులు, స్టోరేజ్‌లో బల్లులు.. ‘లా పినోజ్ పిజ్జా’ కిచెన్ చూసి షాకైన అధికారులు!
- FIFA Worldcup 2026లో కొత్త చరిత్ర.. ఒక్క రోజులోనే రికార్డు స్థాయి ప్రేక్షకులు.!
- Noam Shazeer: గూగుల్‌కు బిగ్ షాక్.. జెమిని ఏఐ కీలక రూపశిల్పి రాజీనామా.. ఓపెన్ AI గూటికి టెక్ జీనియస్!
- Pakistan: బంగాళాఖాతంపై పాకిస్థాన్ కన్ను.. భారత్‌కు సముద్ర సరిహద్దుల్లో కొత్త సవాల్?
ఇదిలా ఉండగా.. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘జైలర్’ ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లకుపైగా వసూళ్లు కొల్లగొట్టి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ కలయికలోనే ఇప్పుడు ‘జైలర్ 2’ రూపొందించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ బడ్జెట్ మల్టీస్టారర్ చిత్రం జైలర్ 2. నెల్సన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఈ సినిమాలో మలయాల స్టార్ మోహన్ లాల్ సైతం నటిస్తున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ పాత్ర అలరించనుంది. కూలీ కాస్త నిరాశపరచడంతో జైలర్ 2తో సాలిడ్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలోని సీన్స్ లీక్ అవ్వడం గందరగోళాన్ని సృష్టిస్తోంది.
తాజావార్తలు
-
NEET Re Exam: నీట్ రీ-ఎగ్జామ్‌కు ముందు విషాదం.. 19 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్య..
-
Fahadh Faasil : ‘దృశ్యం 3’ నిర్మాతలతో ఫహద్ ఫాసిల్ క్రేజీ డీల్… వరుస ప్రాజెక్టులు
-
Hyderabad: ఫ్రీజర్‌లో పురుగులు, స్టోరేజ్‌లో బల్లులు.. ‘లా పినోజ్ పిజ్జా’ కిచెన్ చూసి షాకైన అధికారులు!
-
FIFA Worldcup 2026లో కొత్త చరిత్ర.. ఒక్క రోజులోనే రికార్డు స్థాయి ప్రేక్షకులు.!
-
Noam Shazeer: గూగుల్‌కు బిగ్ షాక్.. జెమిని ఏఐ కీలక రూపశిల్పి రాజీనామా.. ఓపెన్ AI గూటికి టెక్ జీనియస్!
ట్రెండింగ్
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్‌తో రోజంతా ఫ్రెష్‌గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!