Komurakka : ‘జబర్దస్త్’ కొమురక్కపై దాడి.. పక్కా స్కెచ్‌తో చుట్టుముట్టిన దుండగులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రముఖ టీవీ షో ‘జబర్దస్త్’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కొమురక్కపై కొందరు దుండగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడి వెనుక ఆమె అసిస్టెంట్ శ్రీనాథ్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కొమురక్క ఇంట్లో కొంత బంగారం దొంగతనం జరిగింది. దీనిపై ఆమె తన అసిస్టెంట్ శ్రీనాథ్‌ను నిలదీయగా, తానే దొంగిలించానని అతను ఒప్పుకున్నాడు. అయితే, పోయిన బంగారాన్ని తిరిగి ఇస్తానని చెప్పి.. ఇవ్వకపోవడంతో, రెండు రోజుల క్రితం కొమురక్క అతడిని మరోసారి గట్టిగా మందలించారు.
Also Read : Lakshmi Manchu: ఆ విషయంలో నా భర్త జంకుతాడు..
Also Read
- Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
- New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- 7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
దీంతో కక్ష పెంచుకున్న శ్రీనాథ్, తన స్నేహితులతో కలిసి ఆమెపై దాడికి ప్లాన్ చేశాడు. రాత్రి 11 గంటల సమయంలో సుమారు 8 మంది వ్యక్తులు కొమురక్క ఇంటికి వచ్చారు. తాము ఆమె అభిమానులమని, ఫోటోలు దిగాలని చెప్పి నమ్మించారు. ఆ మాటలు నమ్మి కొమురక్క ఇంటి బయటకు రాగానే, వారంతా ఒక్కసారిగా ఆమెపై దాడికి తెగబడ్డారు. ఈ హఠాత్పరిణామంతో కొమురక్క తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. వంశీకృష్ణ, వికాస్, చంద్రశేఖర్, గోవా శివ, రామ్‌చరణ్, నరేష్, పోతుల శివ, కిశోర్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
తాజావార్తలు
-
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
-
New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
-
Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!