Power : పవర్ చూపిస్తానంటున్న యంగ్ హీరో నితిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Power : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఖాతాలో ఇటీవల కాలంలో హిట్ సినిమాలు లేవని చెప్పాలి. గతంలో ఎక్స్టార్డినరీ మ్యాన్ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది.. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు మరో రెండు కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.. ప్రస్తుతం నితిన్ ఆశలన్నీ రాబిన్‌హుడ్, తమ్ముడు చిత్రాలపైనే పెట్టుకున్నారు. ఇక రాబిన్‌హుడ్ వెంకీకుడుముల దర్శకత్వంలో రూపొందుతుంది. దీంతోపాటు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘తమ్ముడు’ సినిమాను చేస్తున్నాడు.. తమ్ముడు సినిమా కథ కొత్తగా ఉండబోతుందని పోస్టర్ ను చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.. ఇటీవల నితిన్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. ఆ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.. సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
Also Read
- AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
- Vladimir Putin: "భారత్‌ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
అయితే ఈ సినిమాను కూడా మేకర్స్ మంచి గ్రాండ్ స్కేల్ లోనే తెరకెక్కిస్తుండగా ఈ సినిమా అప్డేట్ సోమవారం వస్తున్నట్లుగా తెలుస్తుంది. నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు సినిమా టైటిల్ పెట్టకుండా ఒక ‘పవర్’ఫుల్ అప్డేట్ సోమవారం సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి వస్తుందన్నట్లుగా తెలిపారు. దీనితో పవన్.. టైటిల్ తో వస్తున్న ఆ “తమ్ముడు” సినిమా అప్డేట్ కోసమే అనుకోవచ్చు. ఒకవేళ “గేమ్ ఛేంజర్” కోసం అయితే సినిమా అఫీషియల్ హ్యాండిల్ నుంచి కూడా ఇది పడి ఉండాలి సో ఇది దాదాపు నితిన్ సినిమా కోసమే అని చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ సినిమాలో ఒక్క ఫైట్ సీన్ కోసమే దాదాపు ఎనిమిది కోట్ల బడ్జెట్ ను పెట్టినట్లు సమాచారం.. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో నితిన్‌కి ఇద్దరు హీరోయిన్లుంటారని తెలుస్తోంది.. త్వరలోనే ఈ సినిమా గురించి మరో అప్డేట్ రాబోతుంది.
Read Also:Telugu Vs Tamil: తమిళ థియేటర్ల విషయంలో టాలీవుడ్ కి అన్యాయం?
Hello Brothers & Sisters!❤️
A POWERful and special update is on the way🔥🔥
His Sensational Arrival on Monday at 4:05 PM!⏰️
— Sri Venkateswara Creations (@SVC_official) November 2, 2024
తాజావార్తలు
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
-
Buchi Babu : జాన్వీ కపూర్ క్యారెక్టర్’పై బుచ్చిబాబు క్షమాపణలు..ఆ సీన్స్ కట్ చేస్తానని ప్రకటన!
-
E85 Fuel: భారత్ లో E85 ఇంధనం విడుదల.. పెట్రోల్ కంటే రూ.20 చౌక..! ప్రత్యేకతలు ఇవే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!