Power : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఖాతాలో ఇటీవల కాలంలో హిట్ సినిమాలు లేవని చెప్పాలి. గతంలో ఎక్స్టార్డినరీ మ్యాన్ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఖాతాలో ఈ మధ్య హిట్ సినిమాలు లేవని చెప్పాలి. గతంలో ఎక్స్టార్డినరీ మ్యాన్ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది.. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న నితిన్ ఇప్పుడు మరో రెండు కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున