Nivetha Pethuraj : పోలీసులతో నివేతా వాదన.. అస్సలు విషయం బయట పడిందిగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరోయిన్ నివేతా పేతురాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.చెన్నై భామ అయిన నివేతా పేతురాజ్ ”మెంటల్ మదిలో” సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది.ఆ తరువాత వరుస సినిమాలలో నటించిన ఈ భామ గత రెండేళ్లుగా ఆమె తెలుగులో ఏ సినిమాలోనూ నటించలేదు.ఇదిలా ఉంటే ఈ భామకు సంబంధించి ఒక వీడియో బాగా వైరల్ వుతుంది.కారులో ప్రయాణిస్తోన్న నివేతను ఆపిన పోలీసులు తన కారు డిక్కీ ఓపెన్ చేయాలని కోరగా..అందుకు ఆమె నిరాకరిస్తుంది.రోడ్డు వరకే వెళ్తున్నాను. లోపల ఏమీ లేదు.నా దగ్గర పేపర్స్ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. కావాలంటే చూపిస్తా. డిక్కీలో ఏం లేవు’ అని నివేతా తెలిపింది .
Read Also :Bhaje Vaayu Vegam : “భజే వాయు వేగం” మూవీ ఓటీటీ పార్టనర్ ఫిక్స్..
Also Read
- Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- 11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు ఆస్తి, ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే సమయం..! నేటి రాశిఫలాలు ఇలా..
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
ఎంత చెప్పిన వినకుండా డిక్కీ తెరిచి చూపించని నివేతా పోలీసులతో వాగ్వాదానికి దిగింది.అదే సమయంలో ఈ ఘటనను వీడియో తీస్తున్న ఓ పోలీస్ ఫోన్‌ను కూడా ఆమె లాగేసుకుంటుంది. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆ డిక్కీలో ఏముందో అని తెగ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఇదంతా కూడా తన తరువాత సినిమా కోసం ప్రమోషన్ స్టంట్ అని తెలిసి అంత షాక్ అయ్యారు.ఈ భామ జీ 5 ఓటిటిలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ “పరువు”.ఈ సినిమా ప్రీమియర్స్ జూన్ 14 న ఉండనునున్నట్లు మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేసారు.పరువు ప్రమోషన్స్ కోసమే నివేత ఇలా ప్రవర్తించినట్లు మేకర్స్ రెవీల్ చేసారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
తాజావార్తలు
-
Nani Next Movies: ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని వరుస సినిమాలు.. 2027లో ఏకంగా మూడు కొత్త ప్రాజెక్టులు!
-
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
-
LawAndOrder : మమ్ముట్టి సినిమా కోటి రూపాయలు కూడా రాబట్టే పరిస్థితి లేదు
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!