Kalki 2898 AD: ఇండస్ట్రీలో హాట్ టాపిక్.. భారీ మొత్తానికి ‘కల్కి 2898 ఏడీ’ పంపిణీ హక్కులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalki 2898 AD Movie AP, Telangana Distribtion Rights: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. ఈ భారీ బడ్జెట్ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, పశుపతిలు కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే సినిమాలో ఎంతో కీలకమైన ‘బుజ్జి’ అనే వాహనాన్ని ఇటీవల పరిచయం చేసింది. తాజాగా కల్కి 2898 ఏడీకి సంబందించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
కల్కి 2898 ఏడీ విడుదలకి సమయం దగ్గర పడుతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్‌పై భారీగా చర్చ నడుస్తోంది. కల్కి 2898 ఏడీ పంపిణీ హక్కులను మేకర్స్ భారీ మొత్తానికి అమ్మారని తెలుస్తోంది. తెలంగాణ, ఏపీలో రూ.145 కోట్లకు అమ్మారని ఇండస్ట్రీ సర్కిల్లో ఓ టాక్ నడుస్తోంది. ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే.. రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో ఈ ఫిగర్ చేరుకున్న తొలి సినిమాగా నిలువనుందట. కల్కి 2898 ఏడీ సినిమా బడ్జెట్ రూ.700 కోట్లని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
Also Read: Gam Gam Ganesha X Review: ఆనంద్ దేవరకొండ ‘గం..గం..గణేశా’ టాక్ ఎలా ఉందంటే?
కల్కి 2898 ఏడీలో ప్రభాస్ భైరవగా, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా కనిపించనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. దీపికా పదుకొణె పునర్జన్మ పొందిన లక్ష్మీదేవిలా కనిపించనుందని టాక్. ఆమె పాత్ర పేరు పద్మ అని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో ‘బుజ్జి’ అనే వాహనం కీలకంగా నిలవనుంది. అందుకే ‘బుజ్జి అండ్ భైరవ’ పేరుతో రూపొందించిన ప్రత్యేక వీడియో ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!