Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Is All Set For Indian 3 With Game Changer Result

Indian 3 : “ఇండియన్ 3″ శంకర్ కు ‘‘గేమ్ ఛేంజర్’’ అయ్యేనా ?

Published Date :January 11, 2025 , 4:00 pm
By Rakesh Reddy
  • ఇండియన్ 3 కి గ్రీన్ సిగ్నల్
  • హిట్ కొట్టి తీరాలన్న కసితో ఉన్న శంకర్
  • త్వరలో గ్లింప్స్ రిలీజ్ కు ప్లాన్
Indian 3 : “ఇండియన్ 3″ శంకర్ కు ‘‘గేమ్ ఛేంజర్’’ అయ్యేనా ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Indian 3 : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న పాన్‌ ఇండియా ప్రాంఛైజీ ప్రాజెక్ట్‌ ఇండియన్ 3. భారతీయుడుకు కొనసాగింపుగా వస్తోన్న ఈ చిత్రంలో కమల్‌హాసన్ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు శంకర్ దర్శకత్వంలో రాంచరణ్‌ హీరోగా నటిస్తోన్న గేమ్‌ ఛేంజర్‌ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అయింది. ఇండియన్‌ 3కి సంబంధించి కొన్ని పోర్షన్లతోపాటు పాట చిత్రీకరణ పెండింగ్‌లో ఉందని కొద్ది రోజులు క్రితం తెలిసిందే.. గేమ్‌ ఛేంజర్‌ విడుదల తర్వాత చిత్రీకరణ పూర్తి చేస్తానని శంకర్‌ లైకా టీంకు చెప్పినట్టు సమాచారం. ఈ విషయంపై శంకర్‌-లైకా ప్రొడక్షన్స్ మధ్య చర్చలు కొనసాగుతున్నట్టు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.

Read Also:MP: ప్రియురాలిని చంపి ఫ్రిజ్‌లో దాచిన ప్రియుడు.. 10 నెలల తర్వాత గుర్తింపు..

ఇండియన్ 2 సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలవడంతో మళ్ళీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేసిన ‘గేమ్ ఛేంజర్’ తో తానేంటో చూపించారు. మరి ఈ సినిమా సమయంలోనే కమల్ హాసన్ తో చేసిన భారీ సినిమా ఇండియన్ 2 అలాగే ఇండియన్ 3లు కూడా ఉన్నాయి. అనుకోని విధంగా ఇండియన్ 2 ఫెయిల్యూర్ గా నిలిచింది. అయినప్పటికీ గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ లో శంకర్ ఇండియన్ 3 థియేటర్స్ లోనే రిలీజ్ ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు.

Read Also:NTR : స్కాట్లాండ్‌లో సామాన్యుడిగా వీధుల్లో తిరుగుతున్న ఎన్టీఆర్.. వీడియో వైరల్

కానీ గేమ్ ఛేంజర్ ముందు మాత్రం లైకా వారు కొంచెం ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో గేమ్ ఛేంజర్ హిట్ అయితే అది ఇండియన్ 3కే ప్లస్ అవుతుంది అని చాలా కామెంట్లు వినిపించాయి. గేమ్ ఛేంజర్ ఫలితం ఇండియన్ 3 కి మంచి బజ్ తీసుకురావచ్చనే టాక్ కూడా వచ్చింది. సో ఫైనల్ గా గేమ్ ఛేంజర్ ఇపుడు మంచి రెస్పాన్స్ అందుకుంది. సో ఇండియన్ 3కి ఇది ఎంతమేర ప్లస్ అవుతుంది అనేది త్వరలో తెలుస్తోంది ఇండియన్ సినిమా దగ్గర ప్రైడ్ దర్శకుల్లో మావెరిక్ దర్శకుడు శంకర్ కూడా ఒకరు. తాను చేసిన సినిమాలు కొన్నే అయినప్పటికీ తాను వేసుకున్న ముద్ర అంతా ఇంతా కాదు. బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ తోనే నార్మల్ హీరోస్ తో కూడా రికార్డు బాక్సాఫీస్ నంబర్స్ సెట్ చేసిన స్టాండర్డ్స్ శంకర్ కి ఉన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #indian 3
  • Game Changer
  • kamal hasan
  • Ram Charan
  • Shankar

తాజావార్తలు

  • IPL Effect : సినిమా కలెక్షన్స్‌కు గండికొడుతున్న ఐపీయల్

  • MLA Arava Sridhar: తన ప్రైవేట్‌ వీడియోలు వైరల్.. హైకోర్టును ఆశ్రయించిన జనసేన ఎమ్మెల్యే..

  • Kevin Pietersen: ‘ఐపీఎల్ వల్ల నా కెరీర్ నాశనమైంది’.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ సంచలన ప్రకటన

  • Iran War: అమెరికా పైలట్ రెస్క్యూ అంతా వట్టిదేనా.. “యురేనియం” దొంగిలించడానికి ఇదంతా చేసిందా?

  • V.V. Vinayak: పరుచూరి బ్రదర్స్ గుట్టు రట్టు చేసిన మాస్ డైరెక్టర్!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions