Axis -Max Life: యాక్సిస్ బ్యాంక్ బీమా కంపెనీకి భారీ జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Axis -Max Life: యాక్సిస్ బ్యాంక్ మ్యాక్స్ లైఫ్ డీల్‌లో నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పై బీమా నియంత్రణ, అభివృద్ధి అథారిటీ(ఐఆర్డీఐ) యాక్సిస్ బ్యాంకుకు రూ.3కోట్లు జరిమానా విధించింది. యాక్సిస్ బ్యాంక్, మాక్స్ ఫైనాన్షియల్ మధ్య జరిగిన లావాదేవీ ఐఆర్‌డీఏఐ కోడ్‌ను ఉల్లంఘించడమేనని బీమా నియంత్రణ సంస్థ పేర్కొంది. నిబంధనలను ఉల్లంఘించినందున 21 రోజుల వ్యవధిలో రూ.2 కోట్లు చెల్లించాలని యాక్సిస్ బ్యాంకును ఆదేశించింది. ఈ అథారిటీ ఆదేశాలకు విరుద్ధంగా బీమా సంస్థ షేర్‌హోల్డర్‌లతో షేర్ల బదిలీ చేయడం ద్వారా, యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ కార్పొరేట్ ఏజెంట్ కమీషన్ లేదా రెమ్యునరేషన్ సీలింగ్‌ను అధిగమించినట్లు బీమా నియంత్రణ మండలి పేర్కొంది. దీంతో 21 రోజుల వ్యవధిలో యాక్సిస్ బ్యాంక్ లిమిటెడ్ ద్వారా రూ.2 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.
Read Also: Deputy CM Narayana Swamy’s nephew: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మేనల్లుడు ఆత్మహత్యాయత్నం..
Also Read
- Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
- Astrology: ఆగస్టు 10 సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
షేర్ల బదిలీకి సంబంధించి నిబంధనలను ఉల్లంఘించినందుకు యాక్సిస్ బ్యాంక్‌పై పెనాల్టీ విధించినట్లు ఐఆర్‌డీఏఐ తెలిపింది. శుక్రవారం చివరి ట్రేడింగ్ సమయంలో యాక్సిస్ బ్యాంక్ షేర్లు బీఎస్ఈలో 0.19 శాతం ధర పడిపోయాయి. గతేడాది సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విభిన్నమైన మాక్స్ గ్రూప్ మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో 13 శాతం వాటాను దేశంలోని మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ రుణదాత అయిన యాక్సిస్ బ్యాంక్‌కు విక్రయించింది. ఇది బీమా సంస్థ సహ-ప్రమోటర్‌గా మారింది. మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ – మాక్స్ లైఫ్ హోల్డింగ్ కంపెనీ, రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. బీమా సంస్థలో 12.99 శాతం వాటాను యాక్సిస్ బ్యాంక్, దాని అనుబంధ సంస్థలైన యాక్సిస్ క్యాపిటల్, యాక్సిస్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌కు అమ్మింది. గతేడాది ఫిబ్రవరిలో ఐఆర్ డీఏఐ ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది. ఒప్పందం ప్రకారం, రెగ్యులేటరీ ఆమోదానికి లోబడి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో మ్యాక్స్ లైఫ్‌లో అదనంగా 7 శాతం వాటాను పొందేందుకు యాక్సిస్ ఎంటిటీలకు అర్హత ఉంది. యాక్సిస్ ఎంటిటీలకు చెందిన ముగ్గురు నామినీ డైరెక్టర్లు మ్యాక్స్ లైఫ్ డైరెక్టర్ల బోర్డులో భాగం కావాలి.
తాజావార్తలు
-
Shakeel Noorani: నటిపై లైంగిక దాడి ఆరోపణలు.. 73 ఏళ్ల దర్శకుడి అరెస్ట్‌తో బాలీవుడ్లో కలకలం
-
Motorola Edge 70 Neo: మోటరోలా ఎడ్జ్ 70 నియో.. 200MP ట్రిపుల్ కెమెరాతో మోటరోలా కొత్త ఫోన్.. డిజైన్ లీక్
-
Tragedy: నార్సింగిలో ఘోర రోడ్డు ప్రమాదం.. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు, ఆర్మీ జవాన్ మృతి
-
Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
-
Kapali: హన్సిక ‘కపాలి’ ఫస్ట్ లుక్.. కళ్లతోనే భయపెడుతున్న హీరోయిన్!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!