IRCTC-Zomato Deal: రైల్లో కూర్చున్న చోటకే ఫుడ్ డెలివరీ.. జొమాటో బాయ్ మీకోసం రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IRCTC-Zomato Deal: రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇప్పుడు IRCTC, రైలు టిక్కెట్ రిజర్వేషన్ సేవను అందించే పోర్టల్, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ Zomato ద్వారా రైలులోని మీ బెర్త్‌కు మీకు ఇష్టమైన ఆహారాన్ని డెలివరీ చేస్తుంది. ఇందుకోసం జొమాటోతో IRCTC ఒప్పందం చేసుకుంది. IRCTCతో ఈ ఒప్పందం తర్వాత బుధవారం నాటి ట్రేడింగ్ సెషన్‌లో Zomato స్టాక్ ఒక సంవత్సరం గరిష్ట స్థాయిలో ట్రేడవుతోంది.
స్టాక్ ఎక్స్ఛేంజ్‌తో రెగ్యులేటరీ ఫైలింగ్‌లో IRCTC జొమాటోతో ఇ-క్యాటరింగ్ పోర్టల్ ద్వారా ఆహారాన్ని ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని తెలిపింది. IRCTC ఇ-కేటరింగ్ కింద ఆర్డర్ చేయగల ఆహార పదార్థాల పరిధిని విస్తరించవచ్చని IRCTC తెలియజేసింది. ఈ మేరకు ఎంవోయూ పై సంతకం అయిపోయింది. . ఈ ఒప్పందం ప్రకారం Zomato IRCTC ఇ-క్యాటరింగ్ పోర్టల్ ద్వారా ప్రీ-ఆర్డర్ చేసిన ఆహారాన్ని డెలివరీ చేయడం మొదటి దశలో ఐదు రైల్వే స్టేషన్‌లలో అంటే న్యూఢిల్లీ, ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, లక్నో, వారణాసిలో చేయబడుతుంది.
Also Read
- SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
- LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
- Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
Read Also:Minister KTR: గంగుల మీద పోటీ అంటే.. పోచమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే..
మొదటి దశలో ఐదు రైల్వే స్టేషన్లలో ఫుడ్ డెలివరీ చేస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ఈ సేవలు మరింత విస్తృతం కానున్నాయి. ఫుడ్ డెలివరీ కోసం ఇతర రైల్వే స్టేషన్లు కూడా Zomatoతో అనుసంధానించబడతాయి. IRCTC ఇ-క్యాటరింగ్ పోర్టల్‌ని సందర్శించడం ద్వారా మీరు మీకు ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు.
ఈ వార్తల కారణంగా బుధవారం ట్రేడింగ్ సెషన్‌లో జోమాటో స్టాక్‌లో భారీ పెరుగుదల కనిపించింది. రోజు ట్రేడింగ్‌లో జోమాటో షేరు ఏడాది గరిష్ట స్థాయి రూ.115.10కి చేరుకుంది. అయితే మార్కెట్ పతనంతో ఈ షేరు పతనమై ప్రస్తుతం రూ.110.60 వద్ద ట్రేడవుతోంది. IRCTC షేర్లు 1.60 శాతం క్షీణతతో రూ.703.20 వద్ద ట్రేడవుతున్నాయి.
Read Also:CM YS Jagan: దళితులు గౌరవంగా బతికేలా సీఎం జగన్ చూస్తున్నారు: మంత్రి నాగార్జున
తాజావార్తలు
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Shah Rukh Khan: వన్ ఇయర్లో రూ.2,490 కోట్ల లాస్.. అయినా ఆయనే కింగ్!
-
Massive Cloud: భారత్ నుంచి చైనా వరకు భారీ మేఘాలు.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు
-
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
ట్రెండింగ్
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!