Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
- యుద్ధం ఎఫెక్ట్, ఇరాన్లో ఆర్థిక సంక్షోభం..
- తల జుట్టు అమ్ముకుంటున్న ప్రజలు..
- ల్యాప్ లాప్లు అద్దెకు ఇస్తూ అదనపు ఆదాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Crisis: అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి ఉంది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం, ఆరో నెలలోకి ప్రవేశించింది. మరోవైపు, యుద్ధం వల్ల ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. తమను తాము బతికించుకోవడానికి అదనపు డబ్బు సంపాదన కోసం తల జుట్టు, పెర్ఫ్యూమ్ బాటిళ్లు, పాత వస్తువుల్ని అమ్ముతూ, వ్యక్తిగత వస్తువులను అద్దెకు ఇస్తున్నారు. చాలా మంది ప్రజలు విలువలేనివిగా భావించిన వస్తువుల్ని కూడా ఇప్పుడు ఆదాయ మార్గాలుగా మార్చుకుంటున్నారు. ల్యాప్ టాప్‌లను కొద్ది కాలాని అద్దెకు ఇస్తున్నారు.
ఆన్లైన్ క్లాసిఫైడ్ ప్లాట్‌ఫారమ్‌లలో వాడిన బట్టలు, పనికి వాడే బూట్లు, వాడిన పెర్ఫ్యూమ్ సీసాలు మరియు సహజమైన జుట్టుకు సంబంధించిన ప్రకటనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజలు హెయిర్ ఎక్స్టెన్షన్లలో ఉపయోగించడం కోసం సహజమైన తల జట్టును అమ్ముతున్నారు. పొడవు, రంగు, నాణ్యతను బట్టి ఈ జుట్టు ధర కొన్ని వేల ఇరాన్ రియాల్స్ పలుకున్నాయి. వాడిన పెర్ఫ్యూమ్ సీసాలకు కూడా కొనుగోలుదారులు దొరుకుతున్నారు.
Also Read
- Pakistan: పీఓకేపై వార్తలు.. అల్ జజీరాపై పాకిస్తాన్ ఆంక్షలు..
- Iran-US War: అమెరికాపై ఇరాన్ వ్యూహం మారిందా? కొత్త లక్ష్యం ఇదేనా!
- Lashkar-e-Taiba: పాకిస్థాన్‌లో 30 మందికి పైగా ఉగ్రవాదులు ఖతం.. భారత గూఢచార సంస్థలపై లష్కరే ఆరోపణలు..
- Nathan Thomas: 306 ఏళ్ల నాటి గిన్నిస్ రికార్డ్ బద్దలు.. 18 ఏళ్లకే ప్రొఫెసర్‌గా మారిన కుర్రాడు..
ఇరాన్లో జూలైలో ద్రవ్యోల్బణం 66 శాతానికి చేరుకుంది. సంవత్సరవారీ ద్రవ్యోల్బణం 87.9 శాతంగా నమోదైంది. యుద్ధం కారణంగా ఆహార ధరలు తీవ్రంగా పెరుగుతున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది. అయినప్పటికీ, దేశ పూర్తిస్థాయి ఆర్థిక పతనానికి మరింత కాలం ఉందని పలు నివేదికలు తెలుపుతున్నాయి. రోజూవారీ ఖర్చులు పెరుగుతుండటంతో ఆరోగ్య సంరక్షణ, మందుల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
తాజావార్తలు
-
Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
-
AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!
-
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
-
Sunetra Pawar: సునేత్ర పవార్‌ను ‘గూంగీ గుడియా’ అన్న కాంగ్రెస్.. దుమారం రేపుతోన్న వ్యాఖ్యలు
-
Tollywood Premiers: పెద్ద సినిమాలకు ప్రీమియర్స్.. కత్తి మీద సామే అయినా ఏంటీ కాన్ఫిడెన్స్?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!