Iran: 24 రోజులుగా ఇంటర్నెట్ బంద్.. అలాడిపోతున్న ఇరానీయులు
- యుద్ధంతో అట్టుడుకుతోన్న పశ్చిమాసియా
- 24 రోజులుగా ఇంటర్నెట్ బంద్
- అలాడిపోతున్న ఇరానీయులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత నెల 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యాడు. అనంతరం ఇరాన్‌కు చెందిన అత్యున్నత నాయకులంతా చనిపోయారు. అయితే యుద్ధం ప్రారంభం కాగానే ఇరాన్‌లో ఇంటర్నెట్ సౌకర్యం నిలిచిపోయింది. దాదాపుగా ఇప్పటి వరకు 24 రోజులైంది. అప్పటి నుంచి ఇంటర్నెట్ పునరుద్ధరణ కాలేదు. దీంతో ఇరానీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్ని ముఖ్యమైన పనులు నిలిచిపోయాయి. ఇక ప్రపంచంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొన్నాయి. యూట్యూబ్ సహా సోషల్ మీడియాలు పని చేయడం లేదు. దీంతో అన్ని అత్యవసర పనులు కూడా స్తంభించిపోయాయి. దీంతో ఇరానీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
ఇది కూడా చదవండి: UP: ఇద్దరు భార్యలతో 18 మంది సంతానం.. చివరికి ప్రియురాలి చేతిలో..!
Also Read
గత నెల 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా అత్యున్నత నాయకులు చనిపోయారు. దీంతో ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో పెద్ద ఎత్తున చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. అన్ని దేశాల్లో గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
ఇది కూడా చదవండి: PM Modi: చమురు, గ్యాస్‌పై ఆందోళన అక్కర్లేదు.. భారతీయులంతా సురక్షితమేనన్న మోడీ
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?