Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ipl Vs Psl 2026 Comparison Wealth Teams Value Pink Ball Controversy

IPL vs PSL: “బాప్ బాప్ హోతాహై”.. పాక్ లీగ్ మొత్తం కలిపినా ఆర్సీబీ విలువకు సరిపోదు.. లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

Published Date :March 27, 2026 , 11:49 am
By RAMAKRISHNA KENCHE
IPL vs PSL: “బాప్ బాప్ హోతాహై”.. పాక్ లీగ్ మొత్తం కలిపినా ఆర్సీబీ విలువకు సరిపోదు.. లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
  • Follow Us :
  • google news
  • dailyhunt

IPL vs PSL: నిన్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) ప్రారంభమైంది. మొదటి రోజే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇజ్జత్ మొత్తం తీసుకుంది. తొలి రోజు పలు కారణాల వల్ల వైట్ బాల్ కాస్త పింక్ బాల్‌గా మారిపోయింది. ఈ అంశంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక లాహోర్‌లోని గద్దాఫీ స్టేడియంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ ప్రారంభమైంది. షహీన్ అఫ్రిది సారథ్యంలోని లాహోర్ ఖలందర్స్ జట్టు, మార్నస్ లాబుషేన్ సారథ్యంలోని హైదరాబాద్ కింగ్స్‌మెన్‌ను 69 పరుగుల తేడాతో ఓడించింది. మరోవైపు.. రేపు ఐపీఎల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) vs పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రస్తావన వచ్చింది. ఈ రెండింటీ నెటిజన్లు పోలుస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పుడు చర్చిద్దాం.. సింపుల్‌గా చెప్పాలంటే మ్యాచ్‌లు విజయవంతంగా పూర్తి చేయడానికి డబ్బుల ప్రాధాన్యత గురించి తెలిసిందే. బీబీసీ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు. పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు డబ్బుల విషయంలో చాలా వెనుకబడి ఉంది. ఇక ప్లేయర్స్ విషయంలోనూ భారత్ ముందుంది. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే ఒక్క రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ. 16,700 కోట్లు ($1.78 Billion). పాకిస్థాన్ సూపర్ లీగ్‌లోని మొత్తం 8 జట్లు ఫ్రాంచైజీల విలువ కేవలం PKR 882 కోట్ల పాకిస్థాన్ రూపాయలు. ఇక ఐపీఎల్ విషయానికి వస్తే.. ఐపీఎల్ (IPL) మొత్తం 10 ఫ్రాంచైజీల ఉమ్మడి విలువ సుమారు $11.5 బిలియన్ల (దాదాపు ₹96,000 కోట్లు) పైమాటే ఉంటుంది. ఈ లెక్కలు విన్నాక “బాప్ బాప్ హోతాహై.. బేటా బేటా హోతాహై” అనే డైలాగ్ గుర్తుకు వస్తుంది.

READ MORE: Anil Ravipudi Movie: అక్కడ సినిమా తీస్తుంది అనిల్.. ఆ ఇద్దరు ప్లాప్ భామలు సక్సెస్ కొట్టినట్టేనా?

Ind

Pak

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cricket league comparison 2026
  • IPL popularity
  • IPL value vs PSL value
  • IPL vs PSL comparison
  • PCB vs BCCI

తాజావార్తలు

  • IPL vs PSL: “బాప్ బాప్ హోతాహై”.. పాక్ లీగ్ మొత్తం కలిపినా ఆర్సీబీ విలువకు సరిపోదు.. లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

  • Anil Ravipudi Movie: అక్కడ సినిమా తీస్తుంది అనిల్.. ఆ ఇద్దరు ప్లాప్ భామలు సక్సెస్ కొట్టినట్టేనా?

  • Markapuram Road Accident: 14 మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి.. మృతదేహాల గుర్తింపుకోసం డీఎన్‌ఏ టెస్ట్..

  • PSL2026: “తొలి రోజే ఇజ్జత్ పాయే”.. గులాబీ రంగులోకి మారిన తెలుపు బంతి.. పాకిస్థాన్ సూపర్ లీగ్‌పై ట్రోల్స్ వర్షం..

  • Ananya Panday: పాపం అనన్య పాండే.. అమ్మడిని ఆదుకునేది అతడేనా?

ట్రెండింగ్‌

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • Soft Uttapam Tips : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ‘ఉతప్పం’.. హోటల్ రుచి రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి.!

  • JIO Offers: జియో నుండి భారీ ఆఫర్.. 3 నెలల రీచార్జ్‌కు 1 నెల ఫ్రీ..!

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions