IPL Retention 2025: విరాట్ కోహ్లీకి 21 కోట్లు.. ముగ్గురినే రిటైన్ చేసుకున్న బెంగళూరు!
- రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది
- ముగ్గురినే రిటైన్ చేసుకున్న బెంగళూరు
- కోహ్లీకి 21 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది. ఐపీఎల్ చరిత్రలో మూడుసార్లు ఫైనల్ చేరినా కప్ కొట్టని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఈసారి జట్టును పూర్తిగా మార్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 కోసం తమ బృందంలో కేవలం ముగ్గురినే రిటైన్ చేసుకుంది. మిగతా అందరిని వేలంలోకి వదిలింది. ఈసారి ఆరుగురిని రిటైన్ చేసుకునేందుకు బీసీసీఐ అవకాశం ఇచ్చినా.. ఆర్సీబీ ముగ్గురిని మాత్రమే అట్టిపెట్టుకుని అందరికి షాక్ ఇచ్చింది.
2008 సీజన్ నుంచి జట్టుతో కొనసాగుతున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ ప్రథమ ఎంపికగా తీసుకుంది. కోహ్లీకి రూ.21 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైంది. మిడిలార్డర్లో దూకుడుగా ఆడే రజత్ పాటిదార్‌ను రూ. 11 కోట్లకు రిటైన్ చేసుకోగా.. యువపేసర్ యశ్ దయాల్‌ను రూ. 5 కోట్లకు రిటైన్ చేసుకుంది. అందరూ అనుకున్నట్లే కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను బెంగళూరు వదిలేసింది. దాంతో ఇప్పుడు కెప్టెన్ ఎవరన్నది ఆసక్తిగా మారింది. గత రెండు రోజులుగా విరాట్ మరలా కెప్టెన్సీ అందుకుంటాడని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Also Read
- Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటైన్ లిస్ట్:
విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు)
రజత్ పటిదార్ (రూ.11 కోట్లు)
యశ్ దయాళ్ (రూ.5 కోట్లు)
తాజావార్తలు
-
Wife Kills Husband: ప్రియుడితో కలిస భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
-
France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!