IPL 2025 Auction: తొలిరోజు వేలం తర్వాత 10 జట్ల వద్ద మిగిలిన పర్సు విలువలు..
- ఐపీఎల్ లో పది జట్ల వద్ద మిగిలిన పర్పు విలువ.. అత్యధికంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)- రూ. 30.65 కోట్లు.. అత్యల్పం సన్ రైజర్స్ హైదరాబాద్(SRH)- రూ. 5.15 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2025 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా వేలం తొలి రోజు మొత్తంగా 84 మంది ఆటగాళ్లు వేలానికి వచ్చారు. అందులో కేవలం 72 మంది మాత్రమే అమ్ముడుపోయారు. మిగతా 12 మంది అన్‌సోల్డ్‌గా మిగిలిపోయారు. 10 టీమ్స్ 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏకంగా 467.95 కోట్ల రూపాయలు వెచ్చించాయి. ఇక, రిషబ్ పంత్ రికార్డు స్థాయి రూ. 27 కోట్లకు, శ్రేయష్ అయ్యర్ 26.75 కోట్లకు అమ్ముడుపోయారు. అయితే, పంజాబ్ కింగ్స్ 10 మంది ప్లేయర్స్ ను కొనుగోలు చేయగా.. ముంబై నలుగురిని మాత్రమే తీసుకుంది.
Read Also: Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో పాముల కలకలం..
Also Read
- IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
- NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
- Jurala Water: జూరాల నీటిపై మంత్రి కీలక ఆదేశాలు..!
- Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
10 జట్ల వద్ద మిగిలిన పర్సు విలువలు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)- రూ. 30.65 కోట్లు
ముంబై ఇండియన్స్ (MI) – రూ. 26.10 కోట్లు
పంజాబ్ కింగ్స్ (PBKS) – రూ. 22.50 కోట్లు
గుజరాత్ టైటాన్స్ (GT)- రూ. 17.50 కోట్లు
రాజస్థాన్ రాయల్స్ (RR)- రూ. 17.35 కోట్లు
చెన్నై సూపర్ కింగ్స్ (CSK)- రూ. 15.60 కోట్లు
లక్నో సూపర్ జెయింట్స్(LSG)- రూ. 14.85 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ (DC)- రూ. 13.80 కోట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్(KKR)- రూ. 10.05 కోట్లు
సన్ రైజర్స్ హైదరాబాద్(SRH)- రూ. 5.15 కోట్లు
Read Also: Huge Fire Accident: ఫార్మా ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. పెద్దెత్తున మంటలు
* తొలిరోజు వేలం తర్వాత 10 జట్ల వద్ద ఉన్న ఆటగాళ్లు వీళ్లే..
*లక్నో సూపర్ జెయింట్స్ (LSG)
రిషభ్ పంత్, నికోలస్ పూరన్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్, డేవిడ్ మిల్లర్, సమద్, ఆయూశ్ బదోనీ, మొహ్సీన్ ఖాన్, మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్‌రమ్, జుయల్
*పంజాబ్ కింగ్స్ (PBKS)
శ్రేయాస్ అయ్యర్, అర్ష్‌దీప్ సింగ్, యజువేంద్ర చాహల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, శశాంక్ మనోహార్, వధేరా, ప్రభ్ సిమ్రన్, వైశాఖ్, యశ్ ఠాకూర్, హర్‌ప్రీత్ బ్రార్, విష్ణు వినోద్
*రాజస్థాన్ రాయల్స్ (RR)
సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్, జోఫ్రా ఆర్చర్, హెట్మెయిర్, హసరంగ, మహీశ తీక్షణ, సందీప్ శర్మ, మధ్వాల్, కుమార్ కార్తీకేయ
*కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)
వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, నోకియా, హర్షిత్ రాణా, క్వింటన్ డికాక్, రఘువంశీ, రమణ్‌దీప్, మాయాంక్ మార్కండే, గుర్బాజ్, వైభవ్
*ఢిల్లీ క్యాపిటల్స్ (DC)
కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మెక్‌గుర్క్, నటరాజన్, స్టబ్స్, హ్యారీ బ్రూక్, అశుతోశ్, పోరెల్, మోహిత్ శర్మ, కరుణ్ నాయర్, రిజ్వీ
*గుజరాత్ టైటాన్స్ (GT)
శుభ్‌మన్ గిల్, రషీద్ ఖాన్, జోస్ బట్లర్, రబాడ, సాయి సుదర్శన్, సిరాజ్, షారుఖ్ ఖాన్, ప్రసిద్ధ్ క్రిష్ణ, అనూజ్ రావత్, మానవ్, లోమ్రోర్, నిషాంత్, కుషాగ్రా
*ముంబయి ఇండియన్స్ (MI)
హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, నమన్ ధీర్, రాబిన్ మింజ్, కరణ్ శర్మ
*చెన్నై సూపర్ కింగ్స్ (CSK)
రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, శివం దూబే, నూర్ అహ్మద్, పతిరణ, రచిన్ రవీంద్ర, రవిచంద్రన్ అశ్విన్, ఖలీల్ అహ్మద్, డేవాన్ కాన్వే, రాహుల్ త్రిపాఠీ, విజయ్ శంకర్
*రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)
విరాట్ కోహ్లీ, హేజిల్‌వుడ్, ఫిల్ సాల్ట్, రజత్ పటీదార్, జితేశ్ శర్మ, లివింగ్‌స్టోన్, రసిఖ్, యశ్ దయాళ్, సుయాశ్
*సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH)
హెన్రీచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీశ్ కుమార్ రెడ్డి, అభినవ్, హర్షల్ పటేల్, ప్యాట్ కమ్మిన్స్, మహ్మద్ షమీ, రాహుల్ చాహర్, ఆడం జంపా, అథర్వ, సిమర్‌జీత్
తాజావార్తలు
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
-
NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
ట్రెండింగ్
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!