IPL Final KKR vs SRH: చెన్నైలో ఐపీఎల్ ముగింపు వేడుకలు.. రచ్చ రచ్చే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2024 Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) నేటితో ముగియనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడేందుకు రెడీ అయింది. ఈ ఫైనల్ పోరులో కు ముందు ముగింపు వేడుకలు జరగబోతున్నాయి. ఈసారి ముగింపు వేడుకలు కలర్‌ఫుల్ గా కొనసాగనుంది. ఇందుకోసం ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ రాక్ బ్యాండ్ ఇమాజిన్ డ్రాగన్స్ అందించనుంది. ఈ వార్తను స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది. బ్యాండ్ ప్రధాన గాయకుడు డాన్ రేనాల్డ్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Read Also: MLC Polling: ఎమ్మెల్సీ పోలింగ్ ఏర్పాట్లు.. అక్కడ భద్రత కట్టుదిట్టం..
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
కాగా ఐపీఎల్ ఫైనల్స్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగబోతున్నాయి. దీంతో ఐపీఎల్ ముగింపు వేడుకలు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది.. ఫైనల్ మ్యాచ్‌కు ముందు అమెరికన్ రాక్ బ్యాండ్ ఇమాజిన్ డ్రాగన్స్ ప్రత్యేక కచేరీని ప్రదర్శిస్తుంది. బిలీవర్ అనే ప్రసిద్ధ ఇంగ్లీష్ పాటను ఇమాజిన్ డ్రాగన్స్ స్టేడియంలో ప్రదర్శన ఇవ్వనున్నారు.
Read Also: Gold Rate: మహిళలు గుడ్ న్యూస్.. బంగారం ధర ఢమాల్.. వారం రోజుల్లో ఏకంగా..
ఇక, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌లో టాస్ రాత్రి 7 గంటలకు టాస్ వేయనున్నారు. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా, కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ జట్లు ఇప్పటి వరకు 27 సార్లు పోటి పడగా.. కేకేఆర్ 18 సార్లు విజయం సాధించగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం కేవలం 9 సార్లు మాత్రమే గెలిచింది. ముఖ్యంగా కోల్ కతా నైట్ రైడర్స్ ఈసారి ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ ఘన విజయం సాధించింది.
"Virat the GOAT, he's the God of all fans" – Dan Reynolds
Can you 𝙄𝙈𝘼𝙂𝙄𝙉𝙀? They are ready to light up the night! 😍🥳
From 'Believer' to 'Bones', get ready to feel 'Natural' as we face the 'Thunder' at the #IPL finale with @Imaginedragons! 🎤🔥
Tune into Cricket Live… pic.twitter.com/pne0Yey3dK
— Star Sports (@StarSportsIndia) May 22, 2024
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!