Nehal Vadhera : వెరైటీ శిక్ష అనుభవించిన ముంబై బ్యాటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2023ని ముంబై ఇండియన్స్ జట్టు కరెక్టుగా స్టార్ట్ ప్రారంభించలేదు.. కానీ, ఇప్పుడు ఈ జట్టు తిరిగి ట్రాక్‌లోకి రావడమే కాకుండా.. ప్లేఆఫ్ రేసులో నిలిచింది. ప్రతిసారీ మాదిరిగానే ఈ సీజన్‌లోనూ ముంబై జట్టుకు ప్రతిభ గల ఆటగాడు నేహాల్ వధేరా. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నెహాల్ హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ, ఈ బ్యాట్స్‌మెన్ ఎయిర్‌పోర్ట్‌లో డిఫరెంట్ స్టైల్‌లో కనిపించాడు.
Also Read : Ravi Teja: జాతిరత్నంతో రవితేజ నెక్ట్స్ సినిమా..?
Also Read
- Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
ముంబై టీమ్ మే 16న లక్నో సూపర్ జెయింట్స్‌తో తమ నెక్ట్స్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం ముంబై జట్టు లక్నో వెళ్తుండగా.. నెహాల్ ఎయిర్‌పోర్ట్‌లో డిఫరెంట్ స్టైల్‌లో కనిపించారు. ఆటగాళ్ళు జట్టుతో వచ్చినప్పుడు.. వారు టీ-షర్టులు లేదా జంప్ సూట్‌లను వేసుకుంటారు.. కానీ నెహాల్ వధేరా మాత్రం ప్యాడ్‌లను ధరించాడు. రెండు కాళ్లకు ప్యాడ్‌లు ధరించి విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. నేహాల్ ప్యాడ్ ధరించి విమానాశ్రయానికి వెళ్తున్న వీడియోను ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ తమ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది.
Also Read : DK Shivakumar: కాంగ్రెస్ పార్టీ కోసం చాలా సార్లు త్యాగం చేశా…
నేహాల్ వధేరాకు శిక్ష పడడం వల్లే ఇలా చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. ప్లేయర్లతో ఓ మీటింగ్ న్ని ముంబై మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి నెహాల్ ఆలస్యంగా రావడం వల్లే.. అందుకే అతనికి ఈ శిక్ష విధించినట్లు పేర్కొంది. జట్టుతో పాటు, నెహాల్ కూడా సరదాగా ఈ శిక్షను అనుభవించాడు. అందుకే నేహాల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్యాడ్ వేసుకుని నడుస్తున్నది మనకు కనిపిస్తుంది.
Also Read : Kottu Satyanarayana : చరిత్రలో ఎవరూ చేయలేని యజ్ఞాన్ని మా ప్రభుత్వం చేస్తోంది..
ఈ సీజన్‌లోనే నెహాల్ వధేరా ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. అతను తన మొదటి సీజన్‌లోనే మంచి ముద్ర వేసుకోగలిగాడు. ఇప్పటి వరకు నెహాల్ ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడి 198 రన్స్ చేశాడు. ఈ సమయంలో అతని సగటురేట్ 33గా ఉంది. ఈ లెప్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ 151.15 స్ట్రైక్ రేట్‌తో రన్స్ చేశాడు. ఇప్పటి వరకు రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు.
#MumbaiIndians youngster #NehalWadhera turned all heads at Mumbai airport with his punishment #OOTD. He was captured with his pads on instead of traditional jumpsuit. According to our sources, #Nehal regrets being late for batters meeting. pic.twitter.com/vCzenvIWzC
— Mumbai Indians (@mipaltan) May 13, 2023
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
-
Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
-
Instant Noodle: ఇన్స్టంట్ నూడుల్స్ తినడంలో భారత్ రికార్డు..! చైనా, జపాన్, వియత్నాం స్థానాలివే..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!